Gunfire in siddipeta: సిద్ధిపేట జిల్లాలో మరోసారి కాల్పులు కలకలం జరిగింది. తొగుట మండలం రాంపూర్ శివారులో ఒగ్గు తిరుపతి అనుచరులు ఆకుల వంశీపై కాల్పులకు పాల్పడ్డారు.
Minister Srinivas Goud murder conspiracy case: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈకేసులో కీలక నిందితులను కస్టడీకి తీసుకున్నారు.
Telangana Govt: రాష్ట్రప్రభుత్వ మహిళా ఉద్యోగులకు కేసీఆర్ సర్కారు శుభవార్త చెప్పింది. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Tamilisai Soundararajan: గవర్నర్ తమిళిసై నేడు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. గవర్నర్‌కు జిల్లా కలెక్టర్ సహా ఆలయ ఈఓ స్వాగతం పలికారు.
Rajanna Sircilla: గత ప్రభుత్వం ఇళ్లు కట్టుకునేందుకు ఇచ్చిన స్థలాల పట్టాలను టీఆర్ఎస్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటోందనే ఆరోపణలతో.. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన కొంత మంది ఆందోళన చేపట్టారు. ఈ విషయంపై న్యాయం కోసం రోడ్డెక్కారు. వారికి బీజేపీ మద్ధతు ప్రకటించింది.
Road Accident: మద్యం మత్తులో వాహనం నడపటంతో.. మేడ్చల్ చెక్‌పోస్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Mallanna Sagar: సిద్దిపేట జిల్లాలో నిర్మించిన మల్లన్న సాగర్ రిజర్వాయర్ ను తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు కేసీఆర్.
Lands regularization: ప్రభుత్వం భూములను ఆక్రమించి.. ఇళ్లు కట్టుకున్న వారికి ప్రభుత్వం మరో వెసులుబాటు కల్పించింది. ప్రాసెసింగ్ ఫీజు రూ.1000 చెల్లించి భూమిని రెగ్యులరైజ్ చేసుకోవచ్చని తెలిపింది.
Polytechnic Paper Leak Case: పాలిటెక్నిక్ పేపర్ లీకేజ్ కేసులో పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. స్వాతికాలేజీ నుంచి పేపర్ లీక్ అయినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది.
Medaram Jatara: మేడారం జాతరకు నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు రూ.2.5కోట్లు రిలీజ్ చేస్తున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు.
Andhra News: తెలుగు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాని విభజన సమస్యలపై కేంద్రం నిర్వహించనున్న భేటీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన అజెండా నుంచి ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని తొలగించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.