Bandi Sanjay Paid Tributes to Dr BR Ambedkar: డా బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. అంబేద్కర్ విగ్రహానికి ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు.
Heavy Rains in Hyderabad: హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలపై వరుణుడు కరుణించాడు. ఇవాళ తెల్లవారుజామున నుంచి వివిధ ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి.
Harish Rao On Visakhapatnam Steel Plant: విశాఖ పరిశ్రమ విషయంలో వైసీపీ, టీడీపీ నోరుమూసుకున్నాయని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ప్రజలు, కార్మికులు, బీఆర్ఎస్ పోరాటంతో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చిందని అన్నారు. ఏపీ ప్రజలకు, కార్మికులకు అభినందనలు తెలిపారు.
Kavitha Clarity on Sukesh Chandrasekhar Latters: సుఖేశ్ చంద్రశేఖర్ విడుదల చేస్తున్న లేఖలపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. అసలు అతను ఎవరో కూడా తనకు తెలియదని అన్నారు. పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Summer Heat : రెండు తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం మొదలైంది. సమ్మర్ ఎండలు దంచి కొడుతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎండ వేడికి జనం అల్లాడిపోతోన్నారు.
Minister KTR Emotional Speech: మంత్రి కేటీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. సిరిసిల్ల జిల్లా ప్రజల రుణం తాను ఏమిచ్చినా తీర్చుకోలేనిదని అన్నారు. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.
Fire Accident in BRS Atmiya Sammelanam Khammam: BRS ఆత్మీయ సమ్మేళనంలో విషాదం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కార్యకర్తలు బాణసంచా పేల్చగా.. నిప్పు రవ్వలు ఎగిరి గుడిసెకు మంటల అంటుకున్నాయి. గుడిసెలోని సిలిండర్ పేలిపోవడంతో భారీ ప్రమాదం సంభవించింది.
Telangana Grain Procurement: తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. యాసంగి పంటలకు సంబంధించి రేపటి నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రులు.
అధిక శబ్ధంతో వెళుతున్న వాహనాలపై నిర్మల్ పోలీసులు కొరడా ఝులిపించారు. అధిక శబ్దంతో వెళుతున్న బుల్లెట్ వాహనాలను సైలెన్సర్లను స్వాధీనం చేసుకున్నారు. 100 సైలెన్సర్లను రోడ్డు రోలర్‌తో తొక్కించారు.
IPL Betting : ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తోంది. అంటే బెట్టింగ్‌లు జోరందుకుంటాయి. అలా ఓ బెట్టింగ్ ముఠాను శంషాబాద్‌లో పోలీసులు పట్టుకుంది. వారి వద్ద లక్షకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు.
బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు బెయిల్ రావడంతో నేడు జైలు నుంచి రిలీజ్ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. హిందీ పేపర్ తాను లీక్ చేస్తే.. తెలుగు పేపర్ ఎవరు చేశారని ప్రశ్నించారు.
పదో తరగతి పేపర్ లీక్ కేసులో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు పోలీసులు నోటీసులు అందజేశారు. నేడు విచారణకు హాజరవ్వాలని కోరగా.. తాను సోమవారం వస్తానని ఆయన తెలిపారు.
Adanki Dayakar : కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాజీనామా చేయాలని అనుకుంటున్నట్టుగా వచ్చిన రూమర్లపై సీనియర్ నేత అద్దంకి దయాకర్ స్పందించాడు. దయచేసి ఆ ఆలోచనలు మానుకోవాలని కోరారు.
తనకు బెదిరింపు కాల్స్ ఎక్కువయ్యాయని ఎమ్మెల్యే రాజాసింగ్ డీజీపీ అంజనీ కుమార్‌కు లేఖ రాశారు. పాకిస్థాన్ నుంచి తనకు ఈ కాల్స్ వస్తున్నాయని చెప్పారు. గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని లేఖలో పేర్కొన్నారు.
Revanth Reddy : తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వస్తేనే పేదలకు మేలు జరుగుతుందని, కాంగ్రెస్ నాయకులను బీఆర్ఎస్ బెదిరిస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన పాదయాత్రలో అన్నాడు.
TS Half day Schools Timings: తెలంగాణలో భానుడు ప్రతాపం మొదలైంది. దీంతో ప్రభుత్వం స్కూళ్లకు ఒంటి బడులు ప్రకటించింది. మార్చి 15వ తేదీ నుంచి అన్ని పాఠశాలలను ఒక పూట నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా..
Revanth Reddy On Minister KTR: పొద్దున లేచిప్పటి నుంచి రాత్రి వరకు మంత్రి కేటీఆర్ సినిమా వాళ్లతోనే తిరుగుతుంటాడని రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తన ప్రసంగంలో నటి సమంత పేరును కూడా తెరపైకి తీసుకువచ్చారు ఆయన. సీఎం కేసీఆర్‌పై కూడా ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు.
తన పాదయాత్రకు భద్రత పెంచాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ ప్రత్యర్థులు తన యాత్ర దాడులకు దిగుతున్నట్లు పిటిషన్లో పేర్కొన్నారు. పూర్తి వివరాలు ఇలా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.