7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త విన్పించింది కేంద్ర ప్రభుత్వం. ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డీఏ పెంపు ప్రకటన వెలువడింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో డీఏ పెంపును ఆమోదించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కీలకమైన అప్ డేట్ వెలువడింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరగనున్న కేబినెట్ భేటీలో డీఏ పెంపుపై ప్రకటన వెలువడనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. డీఏ 3 శాతానికి మంత్రిమండలి ఆమోదించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Free Ration Scheme: రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందిస్తోంది. ఉచిత రేషన్ పథకాన్ని మరోసారి పొడిగించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 80 కోట్టలమందికి లబ్ది జరగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
PM Narendra modi: పార్లమెంట్ కొత్త భవనంలోని ప్రగతి మైదాన్ లో ఇవాళ తొలిసారిగా ప్రధాని మోదీ నేతృత్వంలో కేబినెట్ సమావేశం జరిగింది. త్వరలో మంత్రి మండలి విస్తరణ ఉంటుందని వార్తలు వస్తున్న క్రమంలో కేబినెట్ భేటీ ఏకంగా 5 గంటలసేపు కొనసాగింది.
Union Cabinet Approves Increase in MSP for Kharif Crops: పంటల మద్దత ధరను పెంచేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ అంగీకారం తెలడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2023-24 నుంచి కొత్త మద్దతు ధర అందుబాటులోకి వస్తుందని చెప్పారు.
Railway Bonus: దీపావళికి ముందే రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త విన్పించింది. ఏకంగా రెండున్నర నెలల జీతాన్ని బోనస్ ఇచ్చే నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు మీ కోసం..
Railway Bonus 2022: లక్షలాది ఉద్యోగుల ఖాతాల్లో భారీగా డబ్బులు పడనున్నాయి. రేపు జరగనున్న కేంద్ర కేబినెట్లో దీపావళి బోనస్ నిర్ణయం తీసుకోనున్నారు. ఖాతాల్లో ఎంత మొత్తం డబ్బులు పడనున్నాయంటే..
7th Pay Commission-DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురు చూస్తున్న రోజు మరెంతో దూరంలో లేదు. డీఏ పెరగనుంది. డీఏ పెంపు ప్రకటన ఎప్పుడనే విషయంపై స్పష్టత వచ్చేసింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త వినిపించింది. డిఏ (dearness allowance) 4% పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది.
కేంద్ర కేబినెట్లో స్థానం లభిస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ గత కేబినెట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన అరుణ్ జైట్లీ పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. తనను కేబినెట్లోకి తీసుకోవద్దని విజ్ఞప్తి చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి అరుణ్ జైట్లీ తాజాగా ఓ లేఖ రాశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.