DA Hike Updates: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. కరవు భత్యాన్ని 4 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో 42 శాతం డీఏతో మే నెల జీతం భారీగా ముట్టనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Supreme Court: దేశంలో న్యాయవ్యవస్థే అత్యున్నతమంటారు. నిజమే కాదనలేం. కానీ అదే న్యాయస్థానం ఒకే చట్టానికి రెండు తీర్పులిస్తే ఏమనాలి. ఎలా అర్ధం చేసుకోవాలి. అక్రమ నిర్మాణాల తొలగింపు విషయంలో సుప్రీంకోర్టు రెండు వేర్వేరు కేసుల్లో రెండు వేర్వేలు తీర్పులిచ్చింది. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Chardham Yatra: ప్రతిష్ఠాత్మక చార్‌థామ్ యాత్రకు బ్రేక్ పడింది. చార్‌థామ్ యాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వ నిర్ణయంపై ఉత్తరాఖండ్ హైకోర్టు స్టే విధించింది. మనోభావాల కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యమని కోర్టు అభిప్రాయపడింది.
Fake Covid19 Test Lab: ఉత్తరాఖండ్ మహా కుంభమేళాలో ఏం జరిగింది..కోవిడ్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయా..ఉత్తరాఖండ్ ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించడానికి కారణాలేంటి..మేళా నిర్వాహకులు ల్యాబ్‌లను ఎలా నిర్వహించారు.. ఈ ప్రశ్నలిప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.