ttd controversy issues: తిరుమలలో ఇటీవల వరుసగా షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో కేంద్ర హోంశాఖ సీరియస్ అయ్యింది. టీటీడీ చరిత్రలో తొలిసారి కేంద్ర హోంశాఖ కల్గజేసుకుంది.
Fire accident in laddu counter: తిరుమలలోని లడ్డు కౌంటర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడున్న సిబ్బంది తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Tirumala vaikuunta Ekadashi 2025: నేడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశుని వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి ..అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలు శాస్త్రోక్తంగా తెరిచారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల శ్రీ వెంకటేశుని వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు నేటి నుంచి పది రోజులపాటు ఘనంగా నిర్వహిస్తున్నారు.
Indian Railways: తిరుమలకు వెళ్లే భక్తులకు ఇండియన్ రైల్వేస్ భారీ శుభవార్త చెప్పిందని తెలుస్తొంది. ఈ క్రమంలో ఇప్పటికే వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని తిరుమలకు వెళ్లేందుకు భక్తులు అనేక ప్లాన్ లు వేసుకుంటున్నారు.
Vaikuntha Ekadashi Tickets: తిరుమలకు వైకుంఠ ఏకాదశి వేళ టికెట్లు విడుదల తేదీల్లో మార్పులు చేసినట్లు టీటీడీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ క్రమంలో భక్తులు ఈ విషయాల్ని గమనించాలని కోరింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.