Bandi Sanjay Kumar Bows And Touched The Ground Of Karimnagar: కేంద్ర మంత్రిగా తొలిసారి తెలంగాణ పర్యటనకు వచ్చిన బండి సంజయ్ ప్రత్యేకత చాటారు. తనను ఎంపీగా గెలిపించిన కరీంనగర్ గడ్డకు సాష్టాంగ నమస్కారం చేసి మోదీని గుర్తు చేశారు.
Lead Married Couple Romance Romance Video Viral: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ సినిమాలోని రొమాంటిక్ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికీ ఈ వీడియోను 60 లక్షల మందికి పైగా వీక్షించగా కొంతమంది నెటిజన్లు వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు. ఇంతకీ ఈ వీడియో ఏంటో ఈ వీడియోకి సంబంధించిన మరిన్ని వివరాలు మనం కూడా తెలుసుకుందాం.
Police Officer Sucess Story: ఉత్తర్ప్రదేశ్ గోరఖ్పూర్ జిల్లాకు చెందిన అవినాష్ .. తన వినూతనమైన ఆలోచనతో పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి తెల్లచందనం పెంపకంతో లాభాల బాటను చేరుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అతనికి సంబంధించిన పూర్తి స్టోరి తెలుసుకుందాం.
Corrupt Official Viral News: లంచం తీసుకున్న అధికారికి సరైన గుణపాఠం చెప్పారు బాధితులు. లంచం డిమాండ్ చేసిన అధికారికి ఇవ్వాల్సిన డబ్బును దండంగా చేసి మెడలో వినూత్న తీరితో సత్కారం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Long Hair Man Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వృద్ధుడు తన పది అడుగుల జుట్టును అందరికీ చూపిస్తున్న వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నటిజన్లు ఆచార్యాన్ని గురవుతున్నారు. ఈ వీడియోకు సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Goat Owner Viral Video: భోజ్ పూర్కు చెందిన ఓ మేక యజమానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో తెగ వైరల్గా మారింది. అయితే ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.
Today Viral News: సోషల్ మీడియాలో పరిచమైన ఓ యువకుడితో న్యూడ్ కాల్ చేసి వివాదానికి దారి తీసిన ఘటన కృష్ణా జిల్లా, గుడివాడలో చోటు చేసుకుంది. యువతి నగ్నంగా ఉన్న వీడియోను రికార్డ్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు.
Function Hall Floor Tiles Incident: విశాఖ జిల్లా చినముషిడివాడలో పెళ్లిలో ఓ వింత ఘటన జరిగింది. పెళ్లికి వచ్చిన బంధువులంతా ఒక్కసారిగా పరుగులు తీశారు. ఇంతకు ఆ పెళ్లిలో ఏం జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Viral Video: సాధారణంగా వీధుల్లో కొట్టుకోవడం తిట్టుకోవడం మనం చూస్తూ ఉంటాం. కాని దానికి విభిన్నంగా జరిగింది ఈ ఇద్దరు మహిళల మధ్య గొడవ. అయితే సీటు అంశంలో తలెత్తిన వివాదం ఒకరికొకరు కొట్టుకోవడం దాకా సాగింది
BJP Mla Raja Singh: తెలంగాణ బీజేపీలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమవడంతో బీజేపీ అధిష్టానం రంగంలోకి దిగింది.
Viral Video Today: ఫోన్లు అందరికీ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి వింతలు, విశేషాలు తెలుసుకోగలుగుతున్నారు. సహసోపేతమైన సన్నివేశాలను కూడా చూడగలుగుతున్నారు. అయితే వీటికి సంబంధించిన వీడియోలు నెట్టింట రోజు లక్షలాది వీడియోలు చక్కర్లు కొడుతూ ఉంటాయి. అందులో జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడం విశేషం.
Viral Video: రాజమౌళి తెరకెక్కించిన సినిమాల్లో ఇది అతి పెద్ద మూవీ RRR. ఇది ప్రపంచవ్యాప్తంగా మార్చి 22 న విడుదలై.. ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. అతేకాకుండా ఈ మూవీ ఇప్పటివరకు రూ.1200 కోట్ల కలెక్షన్లు వచ్చాయని సిని వర్గాల్లో టాక్.
Gorantla Madhav: ఏపీలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ రాసలీల వీడియో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. దీనిపై ప్రతిపక్షాలన్నీ ఫైర్ అవుతున్నాయి. తాజాగా ఎంపీ గోరంట్ల మాధవ్ కౌంటర్ ఇచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.