Jithender Reddy Movie Review: గత కొన్నేళ్లుగా సినీ ఇండస్ట్రీలో బయోపిక్స్ ట్రెండ్ నడస్తోంది. ఇప్పటి వరకు స్వాతంత్య్ర సమరయోధులు, రాజకీయ నాయకులు, నక్సలైట్స్, గ్యాంగ్ స్టర్స్ జీవితాలను తెరపై ఆవిష్కరించారు. నిజ జీవిత గాథల నేపథ్యంలో వస్తోన్న చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ కోవలో తెలుగులో వస్తోన్న మరో పొలిటికల్ స్వయంసేవకుడి కథే ‘జితేందర్ రెడ్డి’. ఈ నెల 8న విడుదల కాబోతున్న ఈ సినిమాను మీడియాకు ప్రత్యేకంగా ప్రీమియర్స్ వేసారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.
Jithender Reddy Trailer Talk: రాకేష్ వర్రే టైటిల్ రోల్ పోషించిన చిత్రం జితేందర్ రెడ్డి. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 8న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ ట్రైలర్ విడుదల చేసారు.
Jithender Reddy: తెలుగు తెరపై ఇప్పటి వరకు కమ్యూనిజం, నక్సలిజం నేపథ్యంలో పలు చిత్రాలు తెరకెక్కాయి. ప్రతి ఇజంలో ఓ చీకటి కోణం ఉంటుంది. తాజాగా నక్సలిజంలోని చీకటి కోణాన్ని 1980లలో చీల్చి చెండాడిన ఓ వ్యక్తి కథ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘జితేందర్ రెడ్డి’. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు.
Jitender Reddy Trailer Talk: తెలుగు తెరపై ఇప్పటి వరకు అన్నలపై పాజిటివ్ దృక్పథంతోనే సినిమాలు తెరకెక్కాయి. ఇక నక్సలిజంలోని చీకటి కోణాలను ఆవిష్కరిస్తూ ఒక్కొక్కటిగా సినిమాలు వస్తున్నాయి. ఈ కోవలో వచ్చిన మరో బయోపిక్ మూవీ 'జితేందర్ రెడ్డి'. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.
Jithender Reddy First Glimpse: తెలుగులో ఈ మధ్యకాలంలో రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ కోవలో తెరకెక్కిన మరో చిత్రం 'జితేందర్ రెడ్డి'. విరించి వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వస్తోంది.
Jithender Reddy: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో నిజ జీవిత గాథల నేపథ్యంలో వస్తోన్న చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ కోవలో తెలుగులో వస్తోన్న మరో పొలిటికల్ థ్రిల్లర్ మూవీ 'జితేందర్ రెడ్డి'. విరించి వర్మ దర్శకత్వం వహించారు.
Jithendar Reddy Movie: తెలంగాణ పొలిటికల్ లీడర్ బయోపిక్‌గా రాబోతున్న జితేందర్‌రెడ్డి మూవీ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ మూవీకి విరించివర్మ దర్శకత్వం వహిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.