11 Year Old Boy Dies In Bomb Blast: పబ్లిక్ టాయిలెట్లో బాంబ్ పేలి.. ఓ బాలుడు మృతి చెందిన ఘటన పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు పబ్లిక్ టాయిలెట్లో బాంబులు దాచిపెట్టగా.. అవి ఒక్కసారిగా పేలాయి. బాలుడు ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు.
The Kerala story banned in west Bengal: ఈ మధ్యకాలంలో అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన సంగతి విడుదలైన ది కేరళ స్టోరీ మూవీని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం బ్యాన్ చేసింది.
Cyclone Mocha Latest News: మోచ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఏపీ సర్కారు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే జాలర్లు సముద్రంలో వేటకు వెళ్లరాదని తీర ప్రాంతాల్లో జాలర్లకు హెచ్చరికలు జారీ అయ్యాయి.
West Bengal: దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. దీంతో ముఖ్యంగా స్కూల్ కు వెళ్లే పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈనేపథ్యంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్ని విద్యాసంస్థలకు వారం రోజులపాటు సెలవులు ప్రకటించారు.
AP Heatwave Report: తెలంగాణ, ఏపీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనం ఇళ్ల నుంచి బయటికి రావాలంటే అల్లాడిపోతున్నారు. ఎంతో తప్పనిసరి అయితే తప్ప ఇల్లు వీడి బయటికి రావడం లేదు. ఇక ఉద్యోగం పని మీద బయటికొచ్చే వాళ్లు, చిరు వ్యాపారులకు అయితే ఎండవేడికి పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి.
Adenovirus: వైరస్ అంటే ఏంటనేది కరోనా మహమ్మారి అలవాటు చేసింది. మూడేళ్లుగా కరోనా మహమ్మారి వేరియంట్లు ఒకదాని తరువాత మరొకటిగా దాడి చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఇప్పుడు మరో కొత్త వైరస్ బెంబెలెత్తిస్తోంది. ఆ వివరాలు మీ కోసం..
Attack on Nisith Pramanik Convoy: తన కాన్వాయ్‌పై రాళ్లు రువ్వి దాడికి పాల్పడుతున్నప్పటికీ.. పశ్చిమ బెంగాల్ పోలీసులు చోద్యం చూస్తున్నట్టు చూస్తూ నిలబడ్డారని.. అంతేకాకుండా దాడులకు పాల్పడిన వారినే పోలీసులు కాపాడి భద్రత కల్పిస్తున్నారని మంత్రి నిశిత్ ఆరోపించారు.
Snake Found in Mid-day Meal: ఈ ఘటనపై వంట వండిన స్కూల్ సిబ్బందిలో ఒకరు మాట్లాడుతూ.. పప్పు వండిన పాత్రలో పాము పడిన మాట వాస్తవమే అని అంగీకరించారు. పాము పడిన మధ్యాహ్న బోజనం తిన్న తరువాత స్కూల్ స్టూడెంట్స్ ఆహారం వికటించి ఆస్పత్రిపాలయ్యారని స్థానిక అధికారి తెలిపారు.
Man Murderd his Wife at Siliguri : తన భార్య రేణుక ఖాతూన్ వేరే ఎవరితోనో సంబంధం పెట్టుకుందనే అనుమానంతో పశ్చిమ బెంగాల్ ఒక వ్యక్తిని ఆమెను చంపి రెండు ముక్కలు చేసినట్టు తెలుస్తోంది. ఆ వివరాలు
Actress Riya Kumari Shot Dead in Howrah: రియా కుమారి మర్డర్ జరిగన తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. ప్రకాశ్ కుమార్ చెప్పిన ఇచ్చిన ఈ వాంగ్మూలమే పోలీసులకు ఎన్నో అనుమానాలకు, ఇంకెన్నో సందేహాలకు తావిచ్చింది. మొదటి సందేహం ఏంటంటే.. అంత నిర్మానుష్యమైన ప్రాంతంలో ప్రకాశ్ కుమార్ కారు ఆపుతాడని దుండుగులకు ఎలా తెలిసింది ?
Sithrang cyclone updates: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయు గుండం తుఫానుగా మారింది. మంగళవారం సిత్రాంగ్ తూపాను పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలో తీరం దాటే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.
Viral news: ప్రస్తుత రోజుల్లో మెుబైల్ నిత్యావసర వస్తువు అయిపోయింది. యూత్ అయితే రోజంతా ఫోన్ తోనే గడుపుతున్నారు. ఫోన్ కొనేందుకు ఏం చేయడానికి వెనుకాడట్లేదు. తాజాగా అలాంటి ఘటన ఒకటి పశ్చిమ బెంగాల్ లో చోటుచేసుకుంది. స్మార్ ఫోన్ కోసం ఏకంగా తన రక్తాన్ని అమ్మకానికి పెట్టింది 16 ఏళ్ల బాలిక.
Mal River Flash Floods: పశ్చిమ బెంగాల్‌లోని జల్పైగురిలో దుర్గా దేవి నిమజ్జనాల్లో తీవ్ర అపశృతి చోటుచేసుకుంది. భక్తులు దుర్గా దేవి విగ్రహాలు నిమజ్జనం చేస్తున్న సమయంలోనే మల్ నది ఉప్పొంగిన ఘటనలో 8 మంది మృతి చెందారు.
Mal River Flash Flood in Japlaiguri: పశ్చిమ బెంగాల్‌లోని జల్పైగురిలో దుర్గా దేవి విగ్రహాల నిమజ్జనంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. జల్పైగురి మల్బజార్ వద్ద దుర్గా దేవి విగ్రహాల నిమజ్జనం జరుగుతుండగా వరదల్లో చిక్కుకుని ఏడుగురు మృతి చెందారు.
Freedom Rally: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.ఊరు వాడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా పశ్చిమ బెంగాల్ లో బోట్ రేసింగ్ పోటీలు నిర్వహించారు.
Cooch Behar: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కూచ్బిహార్లో ఘోర ప్రమాదం జరిగింది. యాత్రికుల బస్సుకు కరెంట్ షాక్ తగిలింది.ఈ ప్రమాదంలో 10 మంది భక్తులు చనిపోయారు. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. కన్వర్ యాత్రికులతో జల్పేష్ వెళ్తున్న ట్రక్కు విద్యుదాఘాతానికి గురి కావడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది.
జార్ఖండ్ కాంగ్రెస్‌కి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఇర్ఫాన్ అన్సారీ, రాజేశ్ కచ్చప్, నమన్ బిక్సల్లు భారీ నోట్ల కట్టలతో పట్టుబడ్డారు. వీరు ప్రయాణిస్తున్న వాహనంలో కట్టల కొద్ది డబ్బును పోలీసులు గుర్తించారు. అనంతరం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ అధిష్ఠానం వేటు వేసింది. వారిని పార్టీ నుంచి బహిష్కరించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.