Arpita Mukherjee's Driver Interview: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడుల్లో అడ్డంగా బుక్కయిన పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి, టీఎంసీ బహిష్కృత నేత పార్థ చటర్జీ గురించి, ఆయన అసోసియేట్‌గా వెలుగులోకి వచ్చిన అర్పితా ముఖర్జీల గురించి ఆమె డ్రైవర్ ప్రణబ్ భట్టాచార్య అనేక ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు.
West Bengal SSC Scam: ED seized Rs 20 crores in Actress Arpita Mukherjees house. పశ్చిమ బెంగాల్‌లోని తన ఇంట్లో ఈడీ స్వాధీనం చేసుకున్న డబ్బు అంతా నాటి బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీదే అని నటి అర్పితా ముఖర్జీ ఒప్పుకున్నారు.
Viral News, Youngsters are buying Condoms for drinking water in Durgapur. బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో కండోమ్‌ల విక్రయాలు విపరీతంగా పెరిగిపోవడంతో.. ఏం జరుగుతుందని ఆరా తీస్తే విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి.
Poliovirus: పోలియో ఒకప్పుడు అత్యంత ప్రమాదకరమైన వైరస్. చాలా ఏళ్ల క్రితమే ఇండియా పోలియో రహిత దేశంగా ప్రకటితమైంది. కానీ ఇప్పుడు కోల్‌కతాలో వెలుగుచూసిన పోలియో వైరస్ ఆందోళన కల్గిస్తోంది.
Bengali Actress Death: బెంగాలీ సినీ పరిశ్రమలో వరుస ఆత్మహత్యలు సినీ ప్రముఖులను కలవరానికి గురిచేస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలో ముగ్గురు నటీమణులు ఆత్మహత్య చేసుకోవడం వెనుక కారణం ఏంటని ఆశ్చర్యానికి లోనవుతున్నారు. అయితే తాజాగా ప్రముఖ మోడల్ మంజుషా నియోగి ఉరి వేసుకొని మరణించారు.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో అధికార మరియు విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బీర్ భూం సజీవదహనాల ఘటనపై సీఎం మమతాబెనర్జీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేయగా.. కొట్టుకునే స్థాయి వరకు వెళ్లారు ప్రజాప్రతినిధులు.
AAP Target Bengal: దేశ రాజధానిలో పాగా వేసిన తరువాత..మిగిలిన ప్రాంతాన్ని ఆక్రమించాలి. ఇదీ ఆమ్ ఆద్మీ పార్టీ సరికొత్త ప్రణాళిక. ముందు ఢిల్లీ..తరువాత పంజాబ్. ఆప్ నెక్స్ట్ టార్గెట్ ఏ రాష్ట్రమనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఆ వివరాలు పరిశిలిద్దాం.
Mamata New Front: దేశ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు వస్తున్నాయి. కొత్త కూటముల కోసం ఓ వైపు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తుండగా..మరోవైపు మమతా బెనర్జీ కూడా పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్‌ను కలుపుకుంటుందా లేదా అనేది ఇంకా స్పష్టత రావల్సి ఉంది.
Kacha Badam’ Singer: 'కచ్చాబాదమ్' సాంగ్‌తో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన భుబన్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన పశ్చిమ బెంగాల్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
పశ్చిమ బెంగాల్ క్రీడా మంత్రి, టీమిండియా క్రికెటర్ మనోజ్ తివారీ ఐపీఎల్ 2022 వేలం జాబితాలో ఉన్నారు. తివారీ 50 లక్షల కనీస ధరతో ఐపీఎల్ 2022 మెగా వేలంలో తన పేరును నమోదు చేసుకున్నారు.
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్కర్ను ట్విట్టర్లో బ్లాక్ చేశారు. ఆయన తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తరచూ చేసే ట్వీట్ల వల్ల మనస్తాపం చెందే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు.
Elon Musk gets invitation from West Bengal minister Md Ghulam Rabbani : టెస్లాకు ఆహ్వానం పలికే విషయంలో తెలంగాణకు పోటీగా పలు రాష్ట్రాలు దిగాయి. మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, పంజాబ్ రాష్ట్రాలు టెస్లా తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలంటూ ఎలన్‌మస్క్‌ను ఆహ్వానించాయి. టెస్లాను దక్కించుకోవడంలో గెలుపు ఎవరికి దక్కుతుందో మరి.
Two daughters in law eloped with Masons: పశ్చిమ బెంగాల్ హౌరాలోని నిశ్చిందా ప్రాంతానికి చెందిన ఇద్దరు మహిళలు ఇద్దరు తాపీ మేస్త్రీలతో కలిసి ఇంటి నుంచి పారిపోయారు. మొదట ఇద్దరిపై మిస్సింగ్ కేసు నమోదవగా... ఆ తర్వాత ఇద్దరు తాపీ మేస్త్రీలతో కలిసి పారిపోయినట్లు తెలిసింది.
Elephant viral video: ఎదురుగా రైలు దూసుకొస్తోంది.. అదే రైల్వే ట్రాక్‌పై ఓ ఏనుగు అడ్డుగా నిలుచుంది... రైలు తనను సమీపిస్తున్నా ఏనుగు అక్కడి నుంచి పక్కకు జరగలేదు... చివరకు ఏం జరిగిందంటే...
West Bengal Road Accident: పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 18 మంది దుర్మరణం చెందారు. వేగంగా దూసుకెళ్తున్న ఓ వ్యాను రోడ్డు పక్కన ఆగి వున్న ట్రక్కును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
West Bengal: Mill worker dies after colleagues pump air into him ‘for fun’ : ఈ నెల 16న నైట్ డ్యూడీ సందర్భంగా నార్త్ బ్రూక్ జూట్ మిల్లో పని చేసే రెహమత్ అలీని సహోద్యోగులు సరదాగా ఆటపట్టించారు. కానీ అదే అతని ప్రాణాలు తీసింది. మిల్లులో జనపనారను క్లీన్ చేసే ఎయిర్ పంప్‌తో గాలిని.. అలీ దిగవ భాగం నుంచి అతని శరీరంలోకి పంపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.