Bonalu songs 2022: హైదరాబాద్‌లో బోనాల పండుగ అంటే మామూలు హడావుడి ఉండదు.. మిగతా పండగలన్నీ ఓ ఎత్తయితే, బోనాల పండగ మరో ఎత్తు. హైదరాబాద్ భాగ్యనగరం నుండి పల్లెటూర్ల వరకు పల్లెపల్లెనా పండగ వాతావరణం నింపే బోనాల ఉత్సవాల ముందు ఏదీ సాటి రాదు.
Konda Surekha Comments on Errabelli Dayakar Rao: తమ రాజకీయ ప్రత్యర్థి అయిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును అడ్డుతొలగించుకునేందుకు కొండా దంపతులు మావోయిస్టులతో కలిసి స్కెచ్ వేశారనే ఆరోపణలకు ఆమె ఏం సమాధానం చెబుతారు ? ఎర్రబెల్లి దయాకర్ రావుతో వీళ్లకు ఎక్కడ చెడింది ? ఎందుకు చెడింది తెలియాలంటే ఇవాళ రాత్రి 7:30 గంటలకు మీ జీ తెలుగు న్యూస్‌లో కొండా సురేఖతో ఎక్స్‌క్లూజీవ్ స్పెషల్ చిట్‌చాట్ షో 'బిగ్ డిబేట్ విత్ భరత్' తప్పక చూడండి.
Teenmar Mallanna Exclusive Interview: తెలంగాణలో పొలిటికల్ హీట్ నెలకొంది. బీజేపీ పాదయాత్రతో ఊపుమీదుంది. అటు కాంగ్రెస్‌పార్టీ కూడా సభలు నిర్వహిస్తోంది. అధికార టీఆర్ఎస్ తనదైన శైలిలో విపక్షాలను తిప్పికొడుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారు?
Karate Kalyani vs Srikanth Reddy Issue: కరాటే కళ్యాణి, శ్రీకాంత్ రెడ్డి ప్రాంక్ వీడియో వివాదం ప్రస్తుతం హాట్ టాపిక్ అయిన నేపథ్యంలో ప్రాంక్‌స్టర్ శ్రీకాంత్ రెడ్డి, కరాటె కళ్యాణితో జీ తెలుగు న్యూస్ మాట్లాడింది. అసలు ఈ మొత్తం ఎపిసోడ్లో జరిగింది ఏంటో తెలుసుకునేందుకు వారి అభిప్రాయాలను ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది.
Teenmar Mallanna Exclusive Interview: సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లు ఉన్న తీన్మార్ మల్లన్న జీ తెలుగు న్యూస్ స్టూడియోలో సంచలన విషయాలు వెల్లడించారు. ప్రశాంత్ కిషోర్ సర్వే రిపోర్ట్‌ను లీక్ చేశారు. ఆ సర్వేలో తేలిన విషయాన్నే చెబుతున్నానని స్పష్టం చేశారు.
Teenmar Mallanna About CM KCR: జీ తెలుగు న్యూస్‌లో బిగ్ డిబేట్ విత్ భరత్ కార్యక్రమంలో పాల్గొన్న తీన్మార్ మల్లన్న పలు సంచలన విషయాలు వెల్లడించారు. జీ తెలుగు స్టూడియో సాక్షిగా ఒట్టేసి పలు అంశాలజోలికి వెళ్లబోనని ప్రకటించారు.
Teenmar Mallanna about ktr: ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సర్వే నివేదికల ప్రకారం ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి కేవలం 21 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలుస్తారని చెప్పుకొచ్చిన తీన్మార్ మల్లన్న.. ఓడిపోయే వారిలో మంత్రి కేటీఆర్ కూడా ఉంటారని అన్నారు.
Teenmar Mallanna Interview: తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ఓ స్పెషల్ బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్న తీన్మార్ మల్లన్న ప్రస్తుతం మన జీ తెలుగు న్యూస్ స్టూడియోలో ఉన్నారు. తీన్మార్ మల్లన్న అంతిమ లక్ష్యం ఏంటి ? ఆయన రాజకీయ పయణమెటువైపు వెళ్తోంది ? ఆయన మనసులో ఏముంది ? తీన్మార్ మల్లన్నతో లైవ్ డిబేట్లో ఈ ఆసక్తికరమైన ప్రశ్నలకు అంతే ఆసక్తికరమైన సమాధానాలు రానున్నాయి.
Teenmar Mallanna Exclusive Interview: తీన్మార్ మల్లన్న అంతిమ లక్ష్యం ఏంటి ? ఆయన రాజకీయ పయణమెటువైపు వెళ్తోంది ? ఆయన మనసులో ఏముంది ? ఇప్పుడు చాలా మంది మెదళ్లను తొలిచేస్తోన్న అంతుచిక్కని ప్రశ్నలివి. ఆయన్నుంచే సమాధానాలు రాబట్టే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు జీ తెలుగు న్యూస్ ఎడిటర్ భరత్. అదేంటో తెలియాలంటే జీ తెలుగు న్యూస్‌లో మే 12న, గురువారం సాయంత్రం 6 గంటల నుంచి ఎక్స్‌క్లూజీవ్ లైవ్ షో... బిగ్ డిబేట్ విత్ భరత్ వీక్షించాల్సిందే.
Senthil Kumar Exclusive Interview about RRR Movie: ఒక కథను రియలిస్టిక్‌గా తెరకెక్కించడంలో దర్శకుడి ప్రతిభ ఎంత గొప్పదో.. ఆ దర్శకుడి కథనాన్ని అంతే అందంగా కళ్లకు కట్టినట్టు చూపించడంలో సినిమాటోగ్రాఫర్ ప్రతిభ కూడా అంతే గొప్పదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే కెమెరాతో మాయాజాలం చేస్తూ రాజమౌళి డైరెక్ట్ చేసే చిత్రాలకు దృశ్యరూపం ఇస్తోన్న సెంథిల్ కుమార్‌తో సరదాగా ముచ్చటించి ఆర్ఆర్ఆర్ మూవీ విశేషాలను ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేసింది మా జీ తెలుగు న్యూస్ టీమ్.
ఫ్రెంచ్ ఫార్వర్డ్ ఆంటోయిన్ గ్రీస్మ్యాన్ జట్టు విజయానికి అవసరమైన గోల్ చేశారు. అంతకంటే పెద్ద 'గోల్' తర్వాత చేశాడు. అదేనండి అతని ప్రవర్తనతో ఎందరో అభిమానులను సంపాదించాడు. ఫలితంగా ఒక్క గోల్ తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించాడు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ బ్యాడ్మింటన్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్‌ను డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఆర్డర్లు జారీచేసింది
మార్చి 8, 2018 తేదిన ఏపీ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి యనమల రామక్రిష్ణుడు ప్రవేశపెడతారని ఇప్పటికే అధికారిక ప్రకటన విడుదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొంత అధ్యయనం చేసి ఈ సంవత్సర బడ్జెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం.
2018-19 ఆర్థిక సంవత్సరానికిగాను ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఎన్డీఏ సర్కార్... ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ఈసారి జాతీయ ఆరోగ్య సురక్ష పథకంను అమలులోకి తీసుకురానున్నట్టు స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. ఒక్కో నిరుపేద కుటుంబానికి ఒక్కో ఏడాదికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందేలా తీర్చిదిద్దిన ఈ పథకం ప్రస్తుత కేంద్ర బడ్జెట్లో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకం అమలుకి ఎటువంటి అడ్డంకులు ఆటంకం కలిగించకుండా ప్రభుత్వం ఆర్థిక ప్రణాళికలు రచించుకున్నట్టు అరుణ్ జైట్లీ తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.