Poco C51 Price: ఫ్లిప్‌కార్ట్‌లో POCO C51పై 45 శాతం డిస్కౌంట్‌..7 GB టర్బో ర్యామ్‌ మొబైల్‌పై రూ.5,950 తగ్గింపు!

Poco C51 Price: ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో పోకో c51 మొబైల్ పై ప్రత్యేకత డిస్కౌంట్ ఆఫర్ నడుస్తోంది. ఈ ఆఫర్లలో భాగంగా తక్కువ బడ్జెట్లో మంచి ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయం. Poco c51 మొబైల్‌ను కొనుగోలు చేస్తే దాదాపు 50% వరకు తగ్గింపు లభిస్తుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 6, 2023, 10:33 AM IST
 Poco C51 Price: ఫ్లిప్‌కార్ట్‌లో POCO C51పై 45 శాతం డిస్కౌంట్‌..7 GB టర్బో ర్యామ్‌ మొబైల్‌పై రూ.5,950 తగ్గింపు!

 

Poco C51 Price: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో మరో ప్రత్యేకమైన సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌లో భాగంగా కొన్ని బ్రాండ్లకు సంబంధించిన స్మార్ట్ ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్‌ ప్రత్యేకత తగ్గింపును అందిస్తోంది. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తున్న ఈ సేల్‌లో భాగంగా కొన్ని మొబైల్ పై 20 నుంచి 25 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా మిడ్ రేంజ్ మొబైల్ పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందిస్తోంది. 

ఫ్లిప్‌కార్ట్‌లోని స్మార్ట్ ఫోన్లపై జరుగుతున్న ప్రత్యేక సేల్ లో భాగంగా పోకోసి 51 మొబైల్ కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్ తో లభించనుంది. మిడ్ రేంజ్ బడ్జెట్ లో మంచి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఈ మొబైల్ పై ఫ్లిప్‌కార్ట్‌  అందిస్తున్న ఆఫర్స్ ఏంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో పోకో సి 51 4 + 64 GB వేరియంట్ లో లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను కంపెనీ మొదట రూ. 9,999లకు విక్రయించింది. అయితే ఈ సేల్ లో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్ పై 35 శాతం తగ్గింపు లభిస్తోంది. దీంతో మీరు poco c 51 మొబైల్ ఫోన్ ను రూ.6,499లకే పొందవచ్చు.

ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి

ఫ్లిప్‌కార్ట్‌  Poco c51 మొబైల్ పై అదనపు తగ్గింపును కూడా అందిస్తోంది. ఈ ఆదనపు తగ్గింపు పొందడానికి బ్యాంక్ ఆఫర్స్ వినియోగించాల్సి ఉంటుంది. బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ లో భాగంగా అదనపు తగ్గింపు పొందడానికి SBI బ్యాంకు క్రెడిట్ కార్డుతో బిల్ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా బిల్ చెల్లిస్తే 10 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.

Poco c 51 మొబైల్ పై ఫ్లిప్‌కార్ట్‌  యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు పై కూడా ప్రత్యేక అదనపు తగ్గింపు లభిస్తోంది. ఈ యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగించి పోకో c51 మొబైల్ ని కొనుగోలు చేస్తే దాదాపు ఐదు శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. అంతేకాకుండా ఈ మొబైల్ పై మరిన్ని బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. 

ఇక ఈ మొబైల్ ఫోన్ పై మరింత తగ్గింపు పొందడానికి ఫ్లిప్‌కార్ట్‌  ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. ఈ ఆఫర్లలో భాగంగా మీరు వినియోగిస్తున్న పాత ఫోను ఎక్స్చేంజ్ చేసి ఈ కొత్త మొబైల్ ను కొనుగోలు చేస్తే రూ.5,950 వరకు ఎక్స్చేంజ్ లభిస్తుంది. దీంతో భారీగా అదనపు తగ్గింపు పొందవచ్చు. ఇక అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ ఫోను ఈ మొబైల్ ఫోన్ కేవలం రూ.549 లకే లభిస్తుంది.

ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News