12Gb Ram Smartphones Offers: ప్రస్తుతం యువత తక్కువ ధరకే ఎక్కువ ప్రాసెసర్ కలిగిన స్మార్ట్‌ఫోన్స్‌ను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని చాలా టెక్ కంపెనీ ప్రీమియం ఫీచర్స్ కలిగిన స్మార్ట్‌ఫోన్స్‌ను తయారు చేసి విక్రయిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో 12GB ర్యామ్‌తో కూడిన మొబైల్స్ ఎక్కువగా సేల్ అవుతున్నాయి. అయితే మీరు కూడా ఇదే ర్యామ్ కలిగిన మొబైల్‌ను డెడ్ చీప్ ధరలోనే కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌తో పాటు ఇతర ఈ కామర్స్ కంపెనీల్లో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 12GB ర్యామ్ వంటి ఫీచర్స్ కలిగిన స్మార్ట్‌ఫోన్స్ కేవలం రూ.6 వేల లోపే అందుబాటులో ఉన్నాయి. అలాగే వీటిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఏయే స్మార్ట్‌ఫోన్స్ డెడ్ చీప్ ధరకే లభిస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
itel A70:
Itel ఇటీవలే మార్కెట్లోకి లాంచ్ చేసిన itel A70 స్మార్ట్‌ఫోన్ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది 12 GB ర్యామ్‌పై రన్ కాబోతోంది. ఈ మొబైల్ octa-core Unisoc T603 ప్రాసెసర్‌ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ మొబైల్ 6.56 అంగుళాల HD+ డిస్ప్లేతో అందుబాటులోకి వచ్చింది. ఇది 10 వాట్ల ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. అలాగే బ్యాక్ సెటప్‌లో ఈ మొబైల్‌కి 13 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరాలను కూడా ఉంటాయి. ఇవే కాకుండా బోలెడు ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ ధర వివరాల్లోకి వెళితే కేవలం ఇది రూ.6799కే లభిస్తోంది.
Poco C65:
Poco కంపెనీ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ కంపెనీ ఇటీవలే విడుదల చేసిన Poco C65 స్మార్ట్‌ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. ప్రస్తుతం ఈ మొబైల్ ధర రూ. 7499తో అందుబాటులో ఉంది. ఇక ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఇది 6 GB ర్యామ్‌తో అందుబాటులోకి రానుంది. ఈ మొబైల్ MediaTek G85 చిప్సెట్తో అందుబాటులోకి ఉంది. దీంతో పాటు ఇది 6.74 అంగుళాలు HD+ డిస్ప్లేను కలిగి ఉంటుంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ 50 మెగాపిక్సెల్స్ ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
Redmi 13C:
ఈ Redmi 13C స్మార్ట్‌ఫోన్ కూడా ఎన్నో శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది మార్కెట్లో 6 GB ర్యామ్, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లో లభిస్తోంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ రెండవ వేరియంట్ 12 జీబీ ర్యామ్ సెటప్‌తో రానుంది. ఇక ఈ మొబైల్ ధర వివరాల్లోకి వెళితే రూ. 8499తో అందుబాటులోకి లభిస్తోంది. ఇది 6.74 అంగుళాల HD + డిస్ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటక్షన్‌తో వచ్చింది. ఇక బ్యాక్ సెటప్‌లో 50-మెగాపిక్సెల్ AI ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో అందుబాటులోకి వచ్చింది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి