Vivo T3 5G Price Cut: అతి తక్కువ ధరలోనే వివో కొత్త మొబైల్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం ఫ్లిఫ్‌కార్ట్ ప్రత్యేకమైన సేల్ అందిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి 10 నుంచి 15 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. అంతేకాకుండా అదనంగా ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఇటీవలే మార్కెట్లోకి లాంచ్ అయిన vivo T3 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా ఎక్చేంజ్ ఆఫర్ కూడా లభిస్తోంది. అయితే ప్రత్యేక సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్ ఎంత తగ్గింపు ధరకు పొందవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రస్తుతం vivo T3 5G స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ మొత్తం రెండు స్టోరేజ్ వేరియంట్స్‌లో అందిస్తోంది. ఇందులో 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మొబైల్ MRP ధర రూ.22,999లకు లభిస్తోంది. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ప్రత్యేక డీల్‌లో భాగంగా 13 శాతం తగ్గింపుతో కేవలం రూ.19,999కే లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ తగ్గింపు ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఈ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేయాలనుకునేవారు ఫ్లిఫ్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి పేమెంట్ చేస్తే దాదాపు 5 శాతం వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు అన్ని బ్యాంక్‌ల క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డ్‌లను వినియోగించి పేమెంట్ చేసేవారికి రూ.2 వేలకు వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఇతర డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
అలాగే ఈ మొబైల్‌పై అదనంగా ఎక్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేసేవారికి డెడ్ చీప్ ధరలోనే లభిస్తుంది. అయితే ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసేవారు తప్పకుండా బ్రాండెడ్ పాత మొబైల్‌ను ఎక్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎక్చేంజ్ చేస్తే దాదాపు రూ.19,400 వరకు ఎక్చేంజ్ బోనస్ లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను కేవలం ఈ మొబైల్ రూ.599కే పొందవచ్చు. అయితే ఈ ఆఫర్ అనేది స్మార్ట్‌ఫోన్ కండీషన్‌పై ఆధారపడి ఉంటుంది. కండీషన్ బాగుంటేనే ప్రత్యేక తగ్గింపు లభిస్తుంది.
Vivo T3 స్మార్ట్‌ఫోన్ టాప్ 10 ఫీచర్స్:
1. డిస్ప్లే:
6.58-అంగుళాల FHD+ డిస్ప్లే
120Hz రిఫ్రెష్ రేట్
240Hz టచ్ శాంప్లింగ్ రేట్
2. ప్రాసెసర్:
Qualcomm Snapdragon 680 4G ప్రాసెసర్
6GB/8GB RAM
128GB స్టోరేజ్
3. కెమెరా:
50MP మెయిన్ కెమెరా
2MP మాక్రో కెమెరా
2MP డెప్త్ కెమెరా
16MP సెల్ఫీ కెమెరా
Also Read: Save The Tigers 2: బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్.. ఇండియా టాప్ 3 లిస్టులో ‘సేవ్ ది టైగర్స్’
4. బ్యాటరీ:
5000mAh బ్యాటరీ
18W ఫాస్ట్ చార్జింగ్
5. ఇతర ఫీచర్స్:
Android 12 ఆపరేటింగ్ సిస్టమ్
OriginOS Ocean UI
5G కనెక్టివిటీ
In-display ఫింగర్‌ప్రింట్ సెన్సార్
3.5mm హెడ్‌ఫోన్ జాక్
Also Read: Anaparthi Seat: అనపర్తి అసమ్మతిపై చంద్రబాబు దిగొచ్చినట్టేనా, సీటు మార్చే ఆలోచన
Also Read: Save The Tigers 2: బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్.. ఇండియా టాప్ 3 లిస్టులో ‘సేవ్ ది టైగర్స్’
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook