BiggBoss Siri: ఎల్బీ నగర్ లో బిగ్ బాస్ ఫేమ్ సిరి సందడి

BiggBoss Siri: బిగ్ బాస్ ఫేమ్ హైదరాబాద్ లోని ఎల్బీనగర్ సందడి చేసింది. కార్లు షోరూమ్ కు వచ్చిన సిరి 2022 మోడల్ బ్రెజా కారును లాంచ్ చేసింది. సిరిని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. దీంతో పోలీసులు షోరూమ్ దగ్గర భద్రత ఏర్పాటు చేశారు.

  • Zee Media Bureau
  • Jul 12, 2022, 05:03 PM IST

Video ThumbnailPlay icon

Trending News