Jupally Krishna Rao: మల్లు భట్టివిక్రమార్కతో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు భేటీ

మల్లు భట్టివిక్రమార్కతో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు భేటీ అయ్యారు. కాంగ్రెస్‌లో చేరికపై ఆయన చర్చించారు. కొల్లాపూర్‌ సభలో ప్రియాంకగాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. 

  • Zee Media Bureau
  • Jul 11, 2023, 10:13 AM IST

Video ThumbnailPlay icon

Trending News