Rain alert: తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు భారీ వానలు..

Rain alert: తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు భారీ వానలు..

  • Zee Media Bureau
  • Jul 31, 2024, 02:46 PM IST

Imd rain alert forecast: తెలంగాణ లో రాగల మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది.  అత్యవసమైతే తప్ప బైటకు వెళ్తొద్దంటూ కూడా వాతావరణ శాఖ అలర్ట్  జారీచేసింది.

Video ThumbnailPlay icon

Trending News