Minister Audimulapu Suresh said that there is no dissatisfaction at any level in YCP, the workers are frustrated only in the matter of bills
Minister Adimulapu Suresh: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉంటారు.. పోతారు... కానీ పార్టీకి కార్యకర్తలే శాశ్వతమైన ఆస్తి అని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. కార్యకర్తలు ఉన్నంతవరకు పార్టీ బలంగా ఉంటుందన్నారు. కడప మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన ప్లీనరీ సమావేశంలో మంత్రి సురేష్ మాట్లాడారు.