Rajagopal Reddy: ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్‌రెడ్డి

Rajagopal Reddy: ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. అసెంబ్లీలో స్పీకర్‌ను కలిసి రాజీనామా లేఖ అందజేశారు. తెలంగాణ కేసీఆర్ కుటుంబంచేతిలో బందీఅయ్యిందని..

  • Zee Media Bureau
  • Aug 8, 2022, 06:09 PM IST

Rajagopal Reddy: ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. అసెంబ్లీలో స్పీకర్‌ను కలిసి రాజీనామా లేఖ అందజేశారు. తెలంగాణ కేసీఆర్ కుటుంబంచేతిలో బందీఅయ్యిందని.. ఆయన అరాచక పాలనకు వ్యతిరేకంగానే రాజీనామా చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ మొత్తం మునుగోడు గురించే మాట్లాడుకుంటుందని... మునుగోడు ప్రజలు చారిత్రక తీర్పు ఇస్తారని ఆశాభావంవ్యక్తంచేశారు.

Video ThumbnailPlay icon

Trending News