వాన్పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన చార్జీషీట్ను కొట్టివేసింది. దీంతో వాన్పిక్ సంస్థకు ఊరట లభించినట్లయింది.
Vanpic Projects: వాన్పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన చార్జీషీట్ను కొట్టివేసింది. దీంతో వాన్పిక్ సంస్థకు ఊరట లభించినట్లయింది.