Jurala project : మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్ట్‌కు మరోసారి వరద పోటెత్తడంతో అధికారులు ప్రాజెక్ట్ ఎనిమిది గేట్లు ఎత్తివేసి నీటిని విడుదల చేశారు.
Jurala project : మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్ట్‌కు మరోసారి వరద పోటెత్తింది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ ఎనిమిది గేట్లు ఎత్తివేసి నీటిని విడుదల చేశారు.