Isrel - Hamas War: గత కొన్నేళ్లుగా పశ్చిమాసియాలో యుద్ద మేఘాలు అలముకున్నాయి. హమాస్, ఇజ్రాయిల్ మధ్య మొదలైన యుద్ధం ఇంకా కొనసాగుతోంది. తాజాగా ఈ యుద్ధంలో హమాస్ ఛీఫ్ యాహ్వా సిన్వర్ మరణంతో గాజా యుద్ధం ఆగిపోతుందా? ఇజ్రాయెల్ శాంతిస్తుందా? హమాస్ తెల్ల జెండా ఊపుతుందా? ఏడాది దాటిన మారణహోమం ఇకనైనా చల్లారుతుందా...? దేశాధినేతల రాజకీయాలకు పుల్ స్టాప్ పడుతోందా. ప్రపంచవ్యాప్తంగా అందరిలోనూ ఆసక్తికర ప్రశ్నలు తలెత్తుతున్నాయి?
Middle East latest: హమాస్ కు ఎన్ని చావు దెబ్బలు తగిలినా వెనక్కు తగ్గడం లేదు. తాజాగా మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసింది. తమ ప్రాంతం నుంచి ఇజ్రాయెల్ దళాలను ఉపసంహరించుకుని, యుద్దానికి ముగింపు పలికేంత వరకు బందీలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హమాస్ స్పష్టం చేసింది.
మీరు మాంసాహారులైతే ఈ ఆర్టికల్ మీ కోసమే. మాంసాహారం తినేవారిలో చాలామంది చేపల్ని ఇష్టపడుతుంటారు. అయితే ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన చేపలేంటో, ఎలా ఉంటాయో, ఎంత ఖరీదు చేస్తాయో తెలుసా. అలాంటి 5 చేపల గురించి తెలుసుకుందాం.
సొంత ఇళ్లు ఉండాలనేది ప్రతి ఒక్కరి కల. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అద్దె ఇళ్లలోనే ఉంటున్నారు. అయితే ప్రపంచంలోని ఈ అందమైన పర్యాటక ప్రసిద్ది దేశాల్లో ఇళ్లు ఇండియాలో కంటే చౌక అంటే నమ్మగలరా...ఆ వివరాలు మీ కోసం..
Bollywood celebrities: ప్రస్తుతం భారత్ కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మన దేశంలో స్టార్ సెలబ్రిటీలుగా చలామణి అవుతున్న కెనడా పౌరుల గురించి తెలుసుకుందాం
Bharath Vs Canada Conflicts Update: కెనడా ట్రూడో ప్రభుత్వం ఆధ్వర్యంలో భారత్‌తో కయ్యానికి కాలు దూస్తూ మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. భారత ఏజెంట్లకు నేరుగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో లింక్ ఉందని మరోసారి నోరు పారేసుకుంది. ఈ గ్యాంగ్‌తో కలిసి ఖలిస్థానీలను లక్ష్యంగా చేసుకుని భారత ఏజెంట్లు పనిచేస్తున్నారని సోమవారం తీవ్ర ఆరోపణలు చేశారు కెనడీయన్ మౌంటెడ్ పోలీసులు.
India Vs Canada: కెనడా కయ్యానికి కాలు దూస్తూ మన అధికారులను అనుమానితుల జాబితాలో చేరుస్తున్న నేపథ్యంలో భారత్ తీవ్రంగా ఖండించింది. మన దేశంలోని కెనడా అధికారులపై కూడా వేటు వేసింది. భారత్ విడిచి వెళ్లాలంటూ ఆ దేశ దౌత్యవేత్తలను ఆదేశించింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
Elon Musk starship booster: అమెరికాలో అంతరిక్ష ప్రయోగాలలో మరో అద్భుతం చోటు చేసుకుంది. నిన్న రాత్రి రాకెట్ ను ఆకాశంలోకి పంపించాక బూస్టర్ ను.. మళ్ళీ వినియోగించుకునేందుకు సహాయపడే కొత్తరకం సాంకేతికతను అంతరిక్షరంగ సంస్థ.. స్పేస్ ఎక్స్ విజయవంతంగా పరీక్షించింది. ఇది సక్సెస్ కావడంతో.. ప్రస్తుతం అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు.
Iran Isreal War: లెబనీస్ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లా ఇజ్రాయెల్‌పై భారీ డ్రోన్ దాడి చేసింది. బిన్యామీనా సమీపంలోని సైనిక స్థావరంపై డ్రోన్ ద్వారా ఈ దాడి జరిగింది.
US Airstrikes Syria: మూడో ప్రపంచ యుద్ధం ముప్పు పొంచి ఉందా? సిరియాపై అమెరికా వైమానిక దాడులే నిదర్శనమా? సిరియాలోని ఐసిస్ క్యాంపులను అమెరికా ధ్వంసం చేసింది. US సెంట్రల్ కమాండ్ ప్రకారం, ఈ దాడుల ఉద్దేశ్యం అమెరికా, దాని మిత్రదేశాలపై దాడి చేయాలనే ISIS ప్రణాళికను అడ్డుకోవడమే.
రవి అస్తమించని బ్రిటీషు సామ్రాజ్యం గురించి తెలుసు. బ్రిటీషు పాలనలో ఉన్న ప్రపంచ దేశాల గురించి ఈ మాట విన్నాం. కానీ ఇప్పటికీ ప్రపంచంలో కొన్ని దేశాల్లో సూర్యుడు ఉదయించడంటే నమ్మగలరా..కానీ ఇది నిజం. ప్రపంచంలో 70 పైగా దేశాల్లో సూర్యుడు అసలు అస్తమించడు. కొన్ని దేశాల్లో రవి ఉదయించడు. అలాంటి దేశాల గురించి తెలుసుకుందాం.
Iran-Israel War Inside Story: ఇరాన్-ఇజ్రాయెల్ ఒక్కప్పుడు ప్రాణ స్నేహితులు. ఈ రెండు దేశాల మధ్య 30ఏండ్లుగా బలమైన సంబంధాలు ఉన్నాయి. అంతేకాదు ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయెల్ ను గుర్తించిన రెండవ ముస్లిం దేశం ఇరానే. 80వ దశకం వరకు ఇరాన్ కు ఇజ్రాయెల్ ఆయుధాలను సరఫరా చేసింది. ప్రతిఫలంగా ఇరాన్, ఇజ్రాయెల్ కు చమురు సరఫరా చేసేది. ఇరుదేశాల మధ్య సంబంధాలు ఎంతా ఉన్నాయంటే...నిఘా సంస్థల సాంకేతిక పరిజ్ఞానం నుంచి సాంకేతికత వరకు ఉమ్మడిగా ట్రైనింగ్ పొందాయి. ఇంత బలమైన సంబంధాలు కలిగి ఉన్న ఈ రెండు దేశాలు..ఇప్పుడు బద్ధ శత్రువులుగా ఎందుకు మారాయి. ఈ రెండు దేశాల మధ్య శత్రు గీత ఎవరు గీశారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
New York Rat birth Control: న్యూయార్క్ లోని కొన్ని ప్రాంతాలలో మనుషుల కన్నా కూడా ఎలుకలే కన్పిస్తుంటాయి.దీంతో అక్కడి సర్కారు ఎలుకల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Hezbollah deputy leader Hashem Safideen: హిజ్బుల్లాకు మరో చావు దెబ్బ తగిలింది. లెబనాన్ లో హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థను నామరూపాల్లేకుండా చేయాలన్న లక్ష్యంతో ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఇప్పటికే బీరూట్ పై వైమానిక దాడులతో భీకర దాడులు చేస్తోంది. అటు దక్షిణ లెబనాన్ పై భూతల దాడులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే సస్రల్లా వారసుడిని అంతమొందించింది. బీరూట్ ఇజ్రాయిల్ ఎయిర్ స్ట్రైక్స్ లో హషీమ్ సఫీద్దీన్ మరణించినట్లు సౌదీ వార్త సంస్థ తెలిపింది.
Indigo Airlines Service Slow down: ఇండిగో ఎయిర్‌లైన్స్ సేవల్లో తీవ్ర ఆటంకం ఏర్పడింది. సాంకేతిక లోపం ఏర్పడటంతో శనివారం దేశవ్యాప్తంగా ఉన్న మధ్యాహ్నం 12:30 సమయం నుంచి తీవ్ర ఆటంకం ఏర్పడింది.
600 killed in Burkina faso: ఆఫ్రికా దేశం బుర్కినాలో ఈ ఘోరం చోటుచేసుకుంది. ఈ అత్యంత పాశవికమైన ఘటనలో 600 మంది ఊచకోతకు గురైనారు. కేవలం కొద్ది గంటల వ్యవధిలోనే ఒకే ఒకసారి 600 మందిని పొట్టన పెట్టుకున్నారు టెర్రరిస్టులు.
Lebanon: హిజ్బుల్లా పోరు నేపథ్యంలో లెబనాన్ పై భూతల దాడులు నిర్వహించాలని ఇజ్రాయెల్ నిర్ణయించింది. దక్షిణ లెబనాన్ లో ఐఖ్యరాజ్యసమితి తరపున పనిచేస్తున్న దళానికి చెందిన భారత సైనికులు అక్కడే విధులు నిర్వహిస్తున్నారు.
Iran Israel War: పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్‌పై క్షిపణులతో విరుచుకుపడ్డ ఇరాన్. టెల్అవీవ్, జెరూసలెంలను తాకిన ఇరాన్ మిసైల్లతో అక్కడ ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతీకారం తప్పదంటూ ఇరాన్‌కు ఇజ్రాయెల్ హెచ్చరిక జారీ చేసింది. రాత్రి బాంబు షెల్టర్లలో తలదాచుకున్నారు ఇజ్రాయెల్ పౌరులు . దీంతో పశ్చిమాసియాలో ఎపుడు ఏం జరుగుతుందో అని భయాందోళనలు నెలకొన్నాయి.
Iran-Israel War update: ఇరాన్ సేనలు, ఇజ్రాయేల్ పై ప్రతీకార దాడులు కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే వందలాది భవనాలు నెలమట్టమయ్యాయి.అంతే కాకుండా.. వేలాదిగా చిన్న పిల్లలు మరణించినట్లు కూడా తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.