America Elections 2024 : 2024లో ప్రపంచ పటంలో నిలిచిపోతుందనే చెప్పాలి. ఒకవైపు జనాభా పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ తో పాటు మనతో పాటు కొన్ని శతాబ్ధాల పాటు రవి అస్తమించని సామ్రాజ్యంగా ఉన్నా ఇంగ్లాండ్ లో జరిగాయి. తాజాగా అమెరికాలో ఎన్నికలు జరగడం ఈ యేడాది ప్రత్యేకత అని చెప్పాలి. ఈ నేపథ్యంలో నేడు జరగనున్న అమెరికా ఎన్నికల్లో భారతీయులు ఎటు వైపు మొగ్గు చూపుతున్నారనేది ఆసక్తికరంగా మారింది.
Canada Vs Bharat: భారత్, కెనడా సంబంధాలు రాను రాను దిగజారుతున్నాయి. ముఖ్యంగా జస్టిన్ ట్రూడో ప్రధాని అయిన తర్వాత ఈ బంధానికి బీటలు బారడం మొదలుపెట్టాయి. ముఖ్యంగా కెనడాలో ఉంటూ మన దేశాన్ని ముక్కలు చేస్తానంటున్న ఖలిస్థానీ ఉగ్రవాదులకు బహిరంగ మద్ధతు తెలుపుతూ భారత్ పై విషం చిమ్ముతూనే ఉన్నాడు. మరోసారి ఆయన అలసత్వం కారణంగా కెనడాలోని హిందూ దేవాలయాలపై కొంత మంది ఖలీస్థానీ మూకలు దాడులు చేయడం అనేది పీక్స్ అని చెప్పాలి. ఈ ఘటనపై ప్రధాని మోడీ కెనడా ప్రభుత్వంపై సీరియస్ అయ్యారు.
Hindu temple attacked in canada: కెనడాలోని హిందుదేవాలయంపై ఖలీస్తానీ సానుభూతీపరులు దాడులు చేసినట్లు తెలుస్తొంది. బ్రాంప్టన్ హిందు దేవాలయంలో ఉన్న హిందువులే టార్గెట్ గా ఈ దాడులు చేసినట్లు సమాచారం. ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర ఆందోళన కల్గించే అంశంగా మారిందని చెప్పుకొవచ్చు.
Public Booed On Spain King In Valencia: అకస్మాత్తుగా వచ్చిన వరదలు తీవ్ర విషాదం నింపగా.. ఆదుకోవాల్సిన ప్రభుత్వం స్పందించకపోవడంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమను పరామర్శించేందుకు వచ్చిన రాజుపై ప్రజలు విరుచుకుపడ్డారు. గుడ్లు, బురద విసిరారు.
ముస్లిం దేశాల నేల నుంచి ప్రపంచం ఉలిక్కిపడే వాస్తవం వెలుగుచూసింది. ఏకంగా 4 వేల ఏళ్ల నాటి ప్రాచీన పట్టణం బయటపడింది. ఈ పట్టణంలో లభించిన మట్టి గిన్నెలు, ప్రాచీన ఆయుధాలు ఇందుకు కారణం. ఈ ప్రాచీన పట్టణం విశేషాల గురించి తెలుసుకుందాం.
Donald Trump Net worth: రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ యూఎస్ ప్రెసిడెంట్ నవంబర్‌లో జరగనున్న ఎన్నికల్లో భాగంగా ఆయన యాక్టీవ్ గా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలో భాగంగా ఆయనపై రెండు సార్లు హత్యాయత్నం కూడా జరిగింది. డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారీస్‌పై పోటీగా బరిలోకి దిగిన డోనల్డ్ ట్రంప్ ఆస్తుల విలువ తెలుసా? ఒక్కసారిగ ఈయన ఆస్తులు రెండింతల కంటే ఎక్కువ పెరింగిందట.
US Elections 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరో రెండ్రోజల్లో జరగనున్నాయి. ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్న ఎన్నికలివి. డోనాల్డ్ ట్రంప్ వర్సెస్ కమలా హ్యారిస్ మధ్య పోటీ హోరాహోరీగా ఉంది. అసలు అమెరికా అధ్యక్షుడెవరో తేల్చేది ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
US Elections 2024: అగ్రరాజ్యం అమెరికాలో ఎన్నికలంటే సాధారణంగా అందరికీ ఆసక్తి ఎక్కువ. ముఖ్యంగా భారతీయులు పెద్ద సంఖ్యలో ఉన్న దేశం కావడంతో సహజంగానే అక్కడ ఏం జరుగనుందనేది తెలుసుకోవాలనుకుంటారు. మరో మూడ్రోజుల్లో ఎన్నికలున్నాయి. ఈ సందర్భంగా ఏయే రాష్ట్రాల్లో ఎవరికి గెలుపు అవకాశాలున్నాయో పరిశీలిద్దాం.
Kamalaharis are related to Bhadradri Kothagudem district: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న కమలా హారీస్ కోసం భారతదేశంలో ఆమె సన్నిహితులు యజ్ఞ యాగాదులు నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పెద్ద ఎత్తున ఆమె పేరిట యజ్ఞం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కమలహరిస్ కు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకుందాం.
US election: అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి కమల హారిస్ పోటీలో ఉంటడం వల్ల ఈసారి రసవత్తరమైన పోరుకు రంగం సిద్ధమయ్యింది.
Canada admits leaked information : రోజురోజుకు ఇండియా కెనడా బంధం మరింత దిగజారుతోంది. రోజుకో కొత్త వివాదాన్ని కెనడ ప్రభుత్వం తీసుకువస్తూ భారత్‌పై అక్కాసు వెళ్లగక్కుతుంది. ఎప్పుడూ ఒకే వైఖరి, ప్రతి క్షణం ఖలిస్థానీ వేర్పాటువాదులను వెనకేసుకుని భారత్‌పై దూకుడుగా వ్యవహరించడం. తాజాగా మరో వివాదానికి తెరతీసింది కెనడా ప్రభుత్వం..
Halloween Day 2024 History: ప్రతి ఏడాది అక్టోబర్ 31న హలోవీన్ జరుపుకుంటారు. హలోవీన్ అంటే దెయ్యాల పండుగ ఈరోజు అందరూ వివిధ రకాల దెయ్యాల కాస్ట్యూమ్స్ వేసుకుంటారు. అక్టోబర్ నెల వచ్చిందంటే హలోవీన్ డే సంబంధించిన దుస్తులు కొనుగోలు చేస్తారు. దీని ప్రాముఖ్యత ఏంటో తెలుసా?
US Presidential Election: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఉత్కంఠ పెరుగుతోంది. అయితే అమెరికాలో ఎన్నికలు ఎలా జరుగుతాయి. అక్కడ అధ్యక్షుడిని ఎలా ఎన్నుకుంటారు. మనదేశంలో లాగా ఎంపీల సంఖ్యను బట్టి అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందా... లేక ఇతర పద్ధతి ఏదైనా ఉందా ? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
Israel - Iran War: ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య యుద్ధం మిడిల్ ఈస్ట్ నివురుగప్పిన నిప్పులా మారింది. ఒక్కసారిగా ఇజ్రాయెల్ దళాలు ఉత్తర గాజాపై తెగబడ్డాయి. దాంతో దాదాపు 45 మంది మరణించినట్లు తెలుస్తోంది.
Iran- Israel: పచ్చిమాసియాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇజ్రాయెల్ ఇరాన్ పై ప్రతీకార దాడులకు పాల్పడింది. ఇజ్రాయెల్ దాడులపై స్పందించిన ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది.
US Elections: రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన ప్రత్యర్థి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పై పై చేయి సాధించారు. నవంబర్ 5వ తేదీన జరిగే అధ్యక్ష ఎన్నికల్లో హారిస్ కంటే ట్రంప్ కే స్వల్పంగా గెలుపు అవకాశాలు ఉన్నట్లు తాజా సర్వే వెల్లడించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.