Jio Mart Offers: వేసవి కంటే ముందే ఏసీలపై భారీ డిస్కౌంట్ అందుబాటులో వచ్చింది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్లతో పాటు జియో మార్ట్ వివిధ కంపెనీల బ్రాడె్ ఏసీలపై భారీ డిస్కౌంట్ అందిస్తోది. ఈ వేసవికి మీరు కూడా ఏసీ కొనుగోలు చేసే ఆలోచనలో ఉంటే ఇదే మంచి అవకాశం. ఏ బ్రాండ్ల ఏసీలపై ఎలాంటి డిస్కౌంట్ ఉందో చూద్దాం
వేసవి వస్తే చాలు ఏసీలు, రిఫ్రిజిరేటర్ల అమ్మకాలు భారీగా పెరుగుతుంటాయి. ఆన్లైన్ ఈ కామర్స్ వేదికల్లో అయితే భారీ డిస్కౌంట్లు కూడా ఉంటాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కంటే ముందే జియో మార్ట్ ఏసీలపై సమ్మర్ స్పెషల్ డిస్కౌంట్ అందిస్తోంది. ఇందులో భాగంగా కొన్ని బ్రాండెడ్ ఏసీలపై గణనీయమైన డిస్కౌంట్ అందుబాటులో ఉంది. Voltas 1.5 Ton Split Ac అసలు ధర 64,990 రూపాయలు కాగా 47 శాతం డిస్కౌంట్ తరువాత 33,990 రూపాయలకు లభిస్తోంది. ఇది 4 ఇన్ 1 కన్వర్టబుల్ ఫీచర్ డ్యూయల్ టెంపరేచర్ డిస్ప్లే కలిగి ఉంటుంది. 52 డిగ్రీల వరకూ కూడా పనిచేస్తుంది.
ఇక మరో ప్రముఖ బ్రాండ్ Blue Star 1.5 Ton Split AC 41 శాతం డిస్కౌంట్ అనంతరం 43,990 రూపాయలకు అందుబాటులో ఉంది. 4 వే స్వింగ్ ఆప్షన్ కలిగి ఉంటుంది. స్మార్ట్ వైఫై ఏసీ, అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది.
Llyod 1.5 Ton Split AC అసలు ధర 47,990 రూపాయలు కాగా 39 శాతం డిస్కౌంట్ అనంతరం 28,99 రూపాయలకు లభిస్తుంది. 48 డిగ్రీల వరకూ పనిచేస్తుంది. ఒక ఏడాది వారంటీ, కంప్రెషర్‌పై ఐదేళ్లు వారంటీ లభిస్తుంది. Blue Star Inverter Window AC 1.5 టన్ సామర్ధ్యం కలిగింది. అసలు ధర 50 వేలు కాగా 26 శాతం డిస్కౌంట్ అనంతరం 36,700 రూపాయలకు పొందవచ్చు. ఈ విండో ఏసీ 52 డిగ్రీల ఉష్ణోగ్రతను కూడా తట్టుకుంటుంది. టర్బో కూలింగ్ మోడ్ ఉంటుంది. జియో మార్ట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో కూడా త్వరలో ఏసీలపై భారీ డిస్కౌంట్లు ప్రారంభం కానున్నాయి.
Also read: Post Office Schemes: 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 15 లక్షలు పొందడం ఎలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి