Gold Rate Today In India: మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు, వెండి ధరలు సెప్టెంబర్ నెలతో పోల్చితే కాస్త మేర దిగొచ్చాయి. అయితేే బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలను (Gold Rate Today in India) పలు జాతీయ, అంతర్జాయ అంశాలు, ముడి చమురు నిల్వలు, ధర లాంటివి ప్రభావితం చేస్తాయి.

Last Updated : Oct 9, 2020, 07:43 AM IST
Gold Rate Today In India: మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) మళ్లీ తగ్గాయి. మరోవైపు మార్కెట్‌లో వెండి ధర పుంజుకుంది. హైదరాబాద్‌ (Gold Price Today In Hyderabad), విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.50 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.52,350కి క్షీణించింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై రూ.50 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.48,000కి పడిపోయింది.

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate in Delhi) నేడు దిగొచ్చాయి. తాజాగా బంగారం ధర రూ.520 తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.53,340కి పతనమైంది కాగా,. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,900 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

 

ఓవైపు బంగారం తగ్గుతుంటే మరోవైపు మార్కెట్‌లో వెండి ధర (Silver Rate in India) ఓ మోస్తరుగా. తాజాగా వెండి ధర రూ.800 మేర పెరిగింది. దీంతో ప్రస్తుతం 1 కేజీ వెండి ధర రూ.61,000 అయింది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధర వద్ద మార్కెట్ అవుతుంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News