Radhe Shyam trailer launch event live: ప్రభాస్ అభిమానులకు పండగ లాంటి సమయం ఇది. రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రారంభమైంది. సినీ చరిత్రలో ఇంతకు ముందెప్పుడూ లేని విధంగా రామోజీ ఫిలిం సిటీ నుంచి దేశవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానుల (Prabhas fans) కోసం నిర్వహిస్తున్న పండగలాంటి ఈవెంట్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్.