RRR Trailer Response: మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆర్ఆర్ఆర్’. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ (RRR Trailer)ని చిత్రబృందం విడుదల చేసింది.
రాజమౌళి డైరెక్షన్ మంత్రా తో తారక్ – చరణ్ నట విశ్వరూపానికి సోషల్ మీడియాలో విశేషాదరణ లభిస్తోంది. అటు ఫ్యాన్స్ తో పాటు సెలెబ్రిటీలు RRR టీమ్ ను మెచ్చుకున్నారు. ఈ విధంగా సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ట్రైలర్ అత్యద్భుతంగా ఉందంటూ వ్యాఖ్యానించారు.
Goosebumps literally 🙏#RRRTrailer is full of surprises, @ssrajamouli sir once again proved his Supremacy in emotions and elevations. 👌 @AlwaysRamCharan & @tarak9999 excelled with their magnificent screen presence 🔥🔥
Can't wait to watch on Big screenhttps://t.co/2AxukAPZov pic.twitter.com/iBgQY1yBDY— Bobby (@dirbobby) December 9, 2021
రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయ్. ట్రైలర్ ఆద్యంతం సర్ప్రైజ్లతో నిండిపోయింది. భావోద్వేగాలు, ఎలివేషన్స్‌పై తనకున్న పట్టుని రాజమౌళి మరోసారి నిరూపించారు - బాబీ
It would be apt title if we describe it biggest Global action drama
What a spectacular world and characters , No words , Kudos to each and all for the vision and hard work @tarak9999 @AlwaysRamCharan ❤️❤️❤️❤️❤️❤️🔥🔥🔥🔥
@ajaydevgn @mmkeeravaani @aliaa08 @RRRMovie @DVVMovies https://t.co/zj7L7yuY7y— Director Maruthi (@DirectorMaruthi) December 9, 2021
బిగ్గెస్ట్ గ్లోబల్ యాక్షన్ డ్రామా అనే టైటిల్ ఈ ట్రైలర్‌కి సరిగ్గా సెట్ అవుతుంది. అద్భుతమైన ప్రపంచం, పాత్రలు.. చూస్తుంటే మాటలు రావడం లేదు. చిత్రబృందానికి నా అభినందనలు. - మారుతి
SIR!!! Blown away by the BRILLIANCE and MAGNITUDE of this EPIC trailer! WOW!!! Huge congratulations to @tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 and the entire cast & crew of this insanely massive film! #RRRMovie https://t.co/wVv6mw40nw
— Karan Johar (@karanjohar) December 9, 2021
రాజమౌళి సర్.. ట్రైలర్ చూస్తుంటే మతిపోతోంది. రామ్‌చరణ్, తారక్, అజయ్ దేవ్‌గణ్, ఆలియా భట్‌తోపాటు మొత్తం చిత్రబృందానికి నా అభినందనలు. - కరణ్ జోహార్
#RRRTrailer is extraordinary with a beautiful mix of grand spectacle, subtle character moments and gripping emotion.. looking forward to this magic from magnificent team of @ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @mmkeeravaani https://t.co/9logazbQAQ
— Krish Jagarlamudi (@DirKrish) December 9, 2021
అద్భుతమైన ఎలివేషన్స్, పవర్ఫుల్ పాత్రలు, మనసుని హత్తుకునే భావోద్వేగాలతో ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ అద్భుతంగా ఉంది. ఈ మేజిక్‌ని వెండితెరపై చూసేందుకు ఆతృతగా ఉన్నా. - క్రిష్
Proud 🤙🔥
Next level cinema! #RRRMoviehttps://t.co/wFV0jgYBO1— Vijay Deverakonda (@TheDeverakonda) December 9, 2021
ట్రైలర్ చూస్తే గర్వంగా ఉంది. వేరే లెవల్ ట్రైలర్ ఇది. - విజయ్ దేవరకొండ
Absolutely Terrific!🔥
The Roar is even more & more louder than we thought it would be. Loved it to the core
▶️ https://t.co/3G93BBduuXOur @tarak9999 garu & @AlwaysRamCharan garu are stunning. 👌🏻
Take a bow for @ssrajamouli sir's mind blowing vision.💥@DVVMovies @RRRMovie
— Anil Ravipudi (@AnilRavipudi) December 9, 2021
అత్యద్భుతం.. మా ఊహలకు మించి ఈ ట్రైలర్‌ని రూపొందించారు. మన తారక్, చరణ్ అదరగొట్టేశారు. రాజమౌళి సర్.. మైండ్ బ్లోయింగ్ విజన్. - అనిల్ రావిపూడి
FANTABULOUS TRAILER !!! 🔥🔥
Take a bow for @ssrajamouli sir! For his Rousing Extravaganza! 👏🏻👏🏻@tarak9999 Garu & @AlwaysRamCharan Garu are Truly STUNNING! 💥💥
Awaiting for Jan 7th! 😍#RRRTrailer #RRRMovie@DVVMovies @RRRMovie
— Gopichandh Malineni (@megopichand) December 9, 2021
టేక్ ఏ బౌ రాజమౌళి.. ట్రైలర్ అదిరిపోయింది. - గోపీచంద్ మలినేని
Also Read: RRR Movie Trailer: అవతార్ ని మించిన యాక్షన్.. ప్రపంచ దృష్టిని టాలీవుడ్ వైపు తిప్పేసిన జక్కన్న
ALso Read: RRR Trailer Review: RRR ట్రైలర్ లో ఇది గమనించారా..? రామ్ Vs భీమ్ ఫైట్ సీక్వెన్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook