Yoga And Life At 95: ఆరోగ్యమనై జీవితాని తప్పకుండా యోగా, వాకింగ్, ఆరోగ్యకరమైన ఆహారాలు ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఫిట్‌గా ఉండడానికి తప్పకుండా యోగా కార్యక్రమాలు కూడా చేయాల్సి ఉంటుంది. ఆయితే ఇటివలే పలు అధ్యానాలు విస్తుగొలిపే నిజాలను పేర్కొంది. ప్రతి రోజూ యోగాతో పాటు వాకింగ్ చేయడం వల్ల 80 నుంచి 95 సంవత్సరాల పాటు జీవించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి రోజూ యోగాసనాలు వేయడం వల్ల శరీరం దృఢంగా తయారవుతుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి. అయితే ఎక్కువ కాలం జీవించడాని ఎలాంటి యోగాసనాలు వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ యోగాసనాలు తప్పకుండా వేయాల్సి ఉంటుంది:
భద్రాసనం:
భద్రాసనం వేయడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఏకాగ్రత పెరుగి మానసికంగా శరీరకంగా దృఢంగా ఉంటారు. కాబట్టి ప్రతి రోజూ ఈ ఆసనాలు తప్పకుండా వేయాల్సి ఉంటుంది.
గోముఖాసనం:
ఈ ఆసనం వృషణాలకు సంబంధించిన సమస్యలను తొలగించడానికి ప్రభావవంతంగా సహాయపడుతుంది. కాబట్టి దీనిని పురుషులు తప్పని సరిగా చేయాల్సి ఉంటుంది. దీనిని చేయడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.
పద్మాసనం:
చాలా మంది ఈ ఆసనాన్ని వేస్తూ ఉంటారు. అయితే యూరిక్ యాసిడ్ సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ ఈ పద్మాసనం వేయడం వల్ల చాలా రకాల శరీర ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఏకాగ్రత పెరిగి తీవ్ర మోకాళ్ల కూడా తగ్గుతాయి.
ముద్రాసనం:
ఈ ఆసనాన్ని క్రమం తప్పకుండా చేయడం వల్ల పురుషుల వెన్నుముక బలంగా తయారవుతుంది. అంతేకాకుండా శరీరానికి శక్తిని ఇవ్వడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని వేయాల్సి ఉంటుంది.
Also Read: Pee Gate in Karnataka: బస్సులో నిద్రిస్తున్న మహిళపై మూత్రం పోసిన యువకుడు
Also Read: Umesh Yadav Father: ఉమేశ్ యాదవ్ ఇంట్లో తీవ్ర విషాదం.. తండ్రి కన్నుమూత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి