Rid For Belching Stomach Gas: కేవలం ఇలా 5 నిమిషాల్లో ఉబ్బరం నుంచి ఉపశమనం పొందండి..

Rid For Belching Stomach Gas In 5 Minutes: ఆధునిక జీవనశైలి కారణంగా చాలామంది పొట్ట సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఈ సమస్యలు యువత ఎదుర్కొంటున్నారని ఇటీవల నివేదికలు తెలిపాయి. చాలామందిలో బెల్ట్ బిగుతుగా కట్టుకోవడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నాయని నువ్వులు చెబుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 29, 2022, 03:06 PM IST
  • ఉబ్బరం సమస్యలతో బాధపడుతున్నారా..
  • క్రమం తప్పకుండా నారింజ పండు తినండి.
  • ఇలా చేస్తే సులభంగా ఉపశమనం పొందవచ్చు.
Rid For Belching Stomach Gas: కేవలం ఇలా 5 నిమిషాల్లో ఉబ్బరం నుంచి ఉపశమనం పొందండి..

Rid For Belching Stomach Gas In 5 Minutes: ఆధునిక జీవనశైలి కారణంగా చాలామంది పొట్ట సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఈ సమస్యలు యువత ఎదుర్కొంటున్నారని ఇటీవల నివేదికలు తెలిపాయి. చాలామందిలో బెల్ట్ బిగుతుగా కట్టుకోవడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నాయని నువ్వులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ కారణాలవల్ల కడుపులో ఉబ్బరం వంటి సమస్యలే ఎక్కువగా వస్తున్నాయి. ఈ సమస్యపై దృష్టి పెట్టి దీనికి పెట్టాల్సిన అవసరం ఎంతగానో ఉంది. కాబట్టి ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి పలు చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా తీసుకునే ఆహారంలో పోషకాలు ఉన్న పండ్లను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఆ పండ్లు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం..

కడుపు ఉబ్బరం తగ్గించే పనులు ఇవే..

నారింజ పండు:
నారింజ పండ్లు విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది అంతేకాకుండా ఇందులో ఫైబర్ లో పరిమాణం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పండును అల్పాహారంలో భాగంగా తీసుకుంటే పొట్టలోని బ్యాక్టీరియాను నియంత్రించి వివిధ రకాల సమస్యలను దూరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇప్పటికే పొట్ట సమస్యలు ఉన్నవారు తప్పకుండా ఆరెంజ్ ను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

బొప్పాయి పండు:
బొప్పాయి పండులో పొట్ట సమస్యలు నియంత్రించే చాలా రకాల మూలకాలు ఉంటాయి. ముఖ్యంగా కడుపు నొప్పి, కడుపులో మంటను తగ్గించేందుకు ప్రభావంతంగా సహాయపడతాయి. ఇందులో ఉండే ఫైబర్ కడుపులో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించేందుకు సహాయపడుతుంది.

కివి పండ్లు:
కివి పండులో కేలరీలు తక్కువగా లభిస్తాయి కాబట్టి ఈ పండును క్రమం తప్పకుండా తింటే పొట్టలో ఏర్పడిన గ్యాస్ ను సులభంగా దూరం చేస్తుంది. అంతేకాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంచేందుకు ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్యులు ఈ పండుని తినమని సూచిస్తారు. పొట్ట సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఉదయం పూట ఈ పండును తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

పైనాపిల్:
పైనాపిల్ ని చాలామంది జ్యూస్ లా చేసుకొని తాగుతారు. పైనాపిల్ లో పొట్ట సమస్యలను తగ్గించే చాలా రకాల మూలకాలు ఉన్నాయి. ఇది నూటికి రుచిగా ఇవ్వడం కాకుండా అనారోగ్య సమస్యలకు కూడా చెక్ పెడుతుంది. ముఖ్యంగా పొట్టలో సమస్యలు ఉన్నవారు దీనిని జ్యూస్ లాగా చేసుకుని తాగితే సులభంగా ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..

Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News