భారత ప్రభుత్వం మరోసారి చైనా యాప్స్ పై ( China Appa Banned ) బ్యాన్ విధించింది. తాజాగా 118 యాప్స్ ను బ్యాన్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియాలో ( Social Media ) అప్పుడే రకరకాల మీమ్స్ మొదలయ్యాయి.ముఖ్యంగా యూత్ ఎక్కువగా ఆడే పబ్ జీ బ్యాన్ ( PUBG ) చేయడంతో అటు పబ్ జీ ఆడేవాళ్లు.. ఆడని వాళ్లూ ఇద్దరూ రియార్ట్ అవుతున్నారు. ఈ పన్నీ రియాక్షన్స్ మీ కోసం
పేరెంట్స్ సంతోషం ఒక్క వీడియోలో..
#PUBG banned
Indian parents - pic.twitter.com/Sb0CdyLDrA— Ayushman 🔰 (@Trust_Ole) September 2, 2020
బై బై ఖతం..
The Indian government has banned #PUBG Mobile (Tencent) and 118 #ChineseApps
Reaction of Rahul Gandhi Now 😂😂
— Krishna Bihari (@Krishna_Bihari) September 2, 2020
సీన్ రివర్స్...
#BreakingNews Govt of India Banned #PUBG Tencent Ludo
PUBG = Free Fire + Call of Duty pic.twitter.com/r4xaLhcDuL
— 𝒌𝒂𝒋𝒂𝒍 𝒔𝒊𝒏𝒈𝒉 (@kajalsingh360) September 2, 2020
పబ్ జీ బ్యాన్ అవడంతో ఫ్యాన్స్ రియాక్షన్
Government of India Tencent Pubg Banned 118 Chinese Apps #PUBG #banned #Chineseappbanned
Freefire vale 🤣🤣🤣 pic.twitter.com/qOlcPvdiwj— Prashant Wasnik (@Prashan92512422) September 2, 2020
నన్ను పబ్ జీ బ్యాన్ చేసింది.. కానీ సీన్ రివర్స్ అయిందిగా..
#PUBG banned my account for 10 years..
Now the tables have turned 😂😂 pic.twitter.com/DgAbNkapdS— Ayush 🇮🇳 (@BakCode) September 2, 2020
పాపం పబ్జీ ఫ్యాన్స్
PUBG Banned in India including 118 apps*🤡
Le PUBG Lovers to indian govt. : pic.twitter.com/zaYeIzuGKQ
— FIZA💫⚠️ (@FizaKtweets) September 2, 2020
అసలు ఏం జరుగుతోంది ..
#PUBG banned antaga pic.twitter.com/PmCFf8yNLC
— R R (@RacchaRidhvik) September 2, 2020
మళ్లీ ఫబ్ జీ అడే ఛాన్స్ ఉండదు అని...
When my brother heared this pubg banned in India he started to play #PUBG pata nhi kab band ho jaaye 😂😂😂 pic.twitter.com/EltqwCs3t9
— Monis khan ⚪️ (@kha_nMonis) September 2, 2020
ఇప్పటి వరకు పబ్ జీ వాడని వారికి ఏం ఫరక్ పడడు..
#PUBG banned
Me, who never installed it~ pic.twitter.com/e9Y68yByfC— Issshita😗 (@nice_girl09) September 2, 2020