Minor Students Extorted For Playing Online Games In Karnataka: ఆన్లైన్ గేమ్‌లకు బానిసైన పిల్లలు సొంత ఇంట్లోనే దొంగతనానికి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న ఆభరణాలను తెలియకుండా అమ్మేసుకుని అప్పులు కట్టేసిన సంఘటన విస్మయానికి గురి చేస్తోంది.
Central Govt Banned PUBG New avatar BGMI in India. పబ్ జీకి సంబందించిన భారతీయ వెర్షన్ 'బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా' (బీజీఎంఐ) వీడియో గేమ్ బ్యాన్ అయ్యింది.
PUBG mobile app latest updates: PUBG Mobile india తో పాటు మరో 118 ఇతర చైనీస్ మొబైల్ యాప్స్‌పై భారత్‌లో ఇప్పటికీ నిషేధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 2020 సెప్టెంబరు నుండి చైనా మొబైల్ యాప్స్ విషయంలో భారత్ వైఖరిలో మార్పు లేదు.
PUBG mobile india app launch updates: PUBG మొబైల్ గేమ్‌ను భారత ప్రభుత్వం నిషేధించిన తర్వాత పబ్జి గురించి అనేక పుకార్లు షికార్లు చేశాయి. PUBG lovers కి 2021 న్యూ ఇయర్ కానుకగా కొత్త సంవత్సరం ఆరంభంలోనే పబ్జీ అందుబాటులోకి రానున్నట్టు గతేడాది నవంబర్ నెలలోనే PUBG మొబైల్ ఇండియా గురించి పలు పుకార్లు షికార్లు చేశాయి.
పబ్జి గేమ్ కోసం పబ్జి లవర్స్ అంతా వేయి కళ్లతో వేచిచూస్తున్నారు. కానీ పబ్జి గేమ్ ( PUBG game in India ) దేశంలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా అని అడిగితే మాత్రం ఎవరిదగ్గరా సరైన సమాధానం లేదు.
PUBG Mobile India | పబ్జీ వినియోగదారులకు, పబ్జీ ప్రియులకు శుభవార్త. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఏపీకె డౌన్లోడ్ లింక్ విడుదల అయింది. అంటే ఇక యూజర్లు దీన్ని డౌన్‌లోన్ చేసుకుని వినియోగించుకునే అవకాశం ఉంది.
PUBG Mobile Latest News | పబ్జీ మోబైల్ యాప్ కొత్త వర్షన్లో ఆసక్తికరమైన ఫీచర్లు ఉన్నట్టు తెలుస్తోంది. తాజా బీటా వర్షన్లో హంటింగ్ మోడ్ తో పాటు Livik, Erangel maps ఇలా ఎన్నో కొత్త ఫీచర్లు ఉన్నాయి అని సమాచారం.
PUBG To Launch in India | భారత దేశంలో పబ్ జీ త్వరలో తన కార్యకలాపాలను పూర్తి స్థాయిలో ప్రారంభించనుంది. ఈ విషయం తెలియగానే గేమ్ లవర్స్ సంతోషం తారాస్థాయికి చేరుకుంది.
PUBG Mobile India: భారత దేశంలో పబ్జి గేమ్ కు మంచి పాపులారిటీ ఉన్న విషయం తెలిసిందే. అయితే చైనాకు ( China) చెందిన టాన్సెంట్ దీనిని నిర్వహిస్తోండటంతో సైబర్ సెక్యూరిటీ, డాటా ప్రైవసీని కాపాడటానికి భారత ప్రభుత్వం ఈ గేమ్ ను బ్యాన్ చేసింది.
గాల్వాన్ లోయ (galwan valley) లో చైనా భారత సైనికులపై దురాఘాతానికి పాల్పడిన తర్వాత భారత్ పబ్జీ సహా అనేక యాప్ (Apps banned) లను నిషేధించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా సెప్టెంబరులో 116 యాప్‌లపై భారత ప్రభుత్వం (Govt of India) నిషేధం విధించింది. దీంతో పబ్జీ (PUBG) సహా అన్ని యాప్‌ల డౌన్‌లౌడ్ సెప్టెంబరు 2 నుంచి నిలిచిపోయింది.
భారత ప్రభుత్వం ( Indian Government ) రెండు సార్లు చైనా యాప్స్ ను ( Ban On China Apps ) బ్యాన్ చేసినప్పడు పబ్ జీ సేఫ్ అయింది. కానీ మూడో దెబ్బలో పబ్ జీ గేమ్ ఓవర్ అయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.