Trending Video: భూమి ఊపిరి పీల్చుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా ( Social Media ) లో వైరల్ అవుతోంది. దీని గురించి ఎంతో మంది ఎన్నో రకాలుగా కామెంట్ చేస్తున్నారు. కొంత మంది ఇది గ్రాఫిక్స్ ( Graphics ) అంటున్నారు... మరి కొంత మంది ఇది ఒక ఇల్యూషన్ ( Illusion ) అంటున్నారు. ఇంకొంత మంది భూమి కింద గాడ్జిల్లా ( Godzilla ) నిద్రపోతుంది అని అంటున్నారు. అయితే అదే సమయంలో ఇలా ఎందుకు జరుగుతోందో తెలిపారు నిపుణులు. ( Apsara Rani: అప్సరా రాణీ.. సోషల్ మీడియాను ఏలుతున్న కొత్త బ్యూటీ )
Breathing earth- a natural phenomena. #Nature & it’s secrets
Ever noticed? pic.twitter.com/iZp830QUQM— Dr Abdul Qayum, IFS (@drqayumiitk) July 24, 2020
భూమి వదులుగా ఉన్నప్పుడు గాలి ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు..చెట్ల మూలాల్లో కదలిక వస్తుంది. అప్పుడు చెట్ల మొదల్లలో వచ్చే కదలికల వల్ల లోపల ఉండే మట్టి పైకి వస్తూ ఉంటుంది. ఇలా గాలిని బట్టి....చెట్ల వేరుల్లో వచ్చే కదలికల వల్ల ఇలా జరుగుతుంది అని నిపుణులు చెబుతున్నారు. అంతే కానీ ఇది ఏదో మాయ కాదని..ఇది సహజమైన ప్రక్రియ అని చెబతున్నారు.
Sunny Leone లేటెస్ట్ Hot Photos Gallery