Monkey Lion Viral Video: ఏమాత్రం ఆసక్తికరమైన వీడియోలు చూసిన వెంటనే వైరల్ అవుతాయి. సోషల్ మీడియాలో త్వరగా అప్లోడ్ చేస్తారు.. దానికి కామెంట్స్, లైక్ లు కూడా వస్తూనే ఉంటాయి.. అయితే అలాంటి మరో వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది. సాధారణంగా పాములకు సంబంధించిన వీడియోలను ఆసక్తికరంగా చూస్తారు. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగానే హల్చల్ చేస్తూ ఉంటాయి..
ఈరోజు మనం చూడబోతున్న వీడియో కూడా అలాంటిదే.. అడవి జంతువులకు సంబంధించిన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో పెట్టిన కాసేపటికే దీనికి విపరీతంగా లైకులు, కామెంట్లు పెడుతున్నారు.. ఈ వీడియోలో పడుకొని ఉన్న సింహాన్ని కోతి కర్రను తీసుకువచ్చి చంపాలని ప్రయత్నిస్తుంది. ఆ తర్వాత ఏమైంది? అనేదే ఆసక్తికరమైన విషయం.
ఈ వైరల్ వీడియోలో సింహం, కోతి మధ్య అసలు మనం ఊహించని దృశ్యం. ఎందుకంటే సింహం అడవికి రారాజు.. ఎంతో బలం కలిగినది. అదే కోతి యాక్టివ్ గా ఉంటుంది కానీ సింహంతో పోరాడి గెలవడం అనేది కష్టం. అయితే తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో కోతి చేతిలో కర్ర పట్టుకొని వచ్చి పడుకున్న సింహాన్ని కొట్టడానికి ప్రయత్నిస్తుంది. అయితే వెంటనే మేల్కొన్న సింహం అకస్మాత్తుగా కోతిని వెంటాడే వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. దీంతో కోతి లగేత్తుకొని పరుగెత్తుతుంది.. సింహం దాని వెంటపడుతోంది.. ప్రాణాలు కాపాడుకోవడానికి కోతి పారిపోతుంది. ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అయితే ఈ వీడియో సింహం కోతి మధ్య జరిగే పోరాటానికి సంబంధించిన ఏఐ వీడియో మాత్రమే. ఇది ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI)తో తయారు చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇది నిజమైన వీడియో కాదు.. కేవలం సృష్టించింది మాత్రమే. ప్రేక్షకులను ఆకర్షించడానికి ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటారు. కేవలం చూపరులకు ఆసక్తికరంగా కనిపించడానికి, నవ్వించడానికి మాత్రమే ఈ వీడియో తీశారు. యానిమల్స్ వరల్డ్ అనే ఇంస్టాగ్రామ్ పేజీలో ఈ వీడియో అప్లోడ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. సింహం, కోతికి సంబంధించిన వీడియో మరింత ఆసక్తికరంగా ఉండటంతో విపరీతంగా లైకులు, కామెంట్లు వస్తున్నాయి.
ఇదీ చదవండి: బీఎస్‌ఎన్‌ఎల్ వాయిస్ ప్లాన్ కేవలం రూ.147.. డేటా వాడనివారికి బంపర్ బెనిఫిట్స్..
సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోల కోసం ప్రత్యేకంగా వెతుకుతారు. ఇవి ఆసక్తికరంగా ఉంటాయి. ఈ మధ్య కాలంలో అడవిలో ఉండాల్సిన పాములు జనజీవన స్రవంతిలోకి కూడా వస్తున్నాయి. దీంతో పాములు వీడియోలు నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. విష జంతువు అయిన పాములకు సంబంధించిన వీడియోలు కూడా విపరీతంగా షేర్ చేస్తారు. ట్రెండ్ అవుతూ ఉంటాయి. వీటికి లైకులు, కామెంట్లు కూడా పెడుతుంటారు.
ఇదీ చదవండి: 'బాలీవుడ్' అనే పదం నచ్చదు.. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బన్నీ.. క్లారిటీ ఇదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.