Shani dev: త్వరలో ఉదయించబోతున్న శని.. ఈ 3 రాశులవారి జీవితం గందరగోళం..

Shani dev: గ్రహాలు కాలానుగుణంగా ఉదయించడం లేదా అస్తమించడం చేస్తాయి. నెల రోజుల తర్వాత శనిదేవుడు ఉదయించబోతున్నాడు. దీంతో మూడు రాశులవారి జీవితాల్లో గందరగోళం నెలకొనుంది.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 17, 2024, 10:00 PM IST
Shani dev: త్వరలో ఉదయించబోతున్న శని.. ఈ 3 రాశులవారి జీవితం గందరగోళం..

Shani Uday 2024 effect: ఇటీవల శనిదేవుడు కుంభరాశిలో అస్తమించాడు. మార్చి 16 వరకు ఇదే స్థితిలో ఉండి.. మార్చి 17న ఉదయించబోతున్నాడు. సాధారణంగా గ్రహాలన్నీ అస్తమయ సమయంలో ప్రతికూల ప్రభావాలను.. ఉదయించే సమయంలో అనుకూల ఫలితాలను ఇస్తుంది. ఏ వ్యక్తి జాతకంలో శనిదేవుడు శుభస్థానంలో ఉంటాడో వారికి దేనికీ లోటు ఉండదు. శని చెడు దృష్టి ఎవరిపై పడుతుందో వారి జీవితం నాశనమవ్వడానికి ఎంతో సమయం పట్టదు. శని రైజింగ్ మూడు రాశులవారి తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. శని సంచారం మకరం, కుంభం మరియు తులరాశుల వారి జీవితాల్లో గందరగోళం నెలకొనుంది. 

శనిదేవుడు ఉదయించడం వల్ల తులరాశి వారి జీవితాల్లో చీకటి రోజులు రాబోతున్నాయి. ఈ సమయంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. మీరు వివాదాలకు దూరంగా ఉండండి. మీ కష్టానికి తగిన పూర్తిఫలం పొందలేరు. మీరు చేపట్టిన పని విజయవంతం కాదు. మకర, కుంభ రాశులు రెండు రాశులకు అధిపతులు కాబట్టి ఈ రాశుల వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఏ విషయంలోనైనా నిర్ణయాలు తీసుకోవడంలో ఇప్పటి వరకు ఉన్న గందరగోళం తొలగిపోతుంది. ఆఫీసులో మీ స్థానం పదిలమవుతుంది. మీ శాలరీ పెరుగుతుంది. కుంభ రాశి వారిపై శని సాడే సతి కొనసాగుతున్నందున వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంది. 

Also Read: Astrology Tips : శనివారం పొరపాటున ఈ 2 రంగుల దుస్తులు ధరించకండి.. లేదంటే మీకే ఇబ్బందులు..

Also Read: Astro Tips for Debt Relief: అప్పులు పెరిగిపోతున్నాయా..? ఇలా చేయడం వల్ల ఆదాయ మార్గం తెరుచుకుంటుంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News