Nirav Modi అస్తవ్యస్థ వ్యాపార విధానాలతో తాను నష్టపోవడంతో పాటు తనకు రుణాలు ఇచ్చిన బ్యాంకులను సైతం మోసం చేసి చివరకు దేశం విడిచిపారిపోయిన నీరవ్ మోడీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చర్యలు కొనసాగుతున్నాయి. నీరవ్ మోడీ దేశం విడిచి పారిపోయిన చాలా కాలం తర్వాత ఇప్పుడిప్పుడు ఆయన అస్తులను ఈడీ వేలం వేస్తోంది. ముంబైలోని వర్లీలోని సముద్ర మహల్లో నీరవ్ మోదీకి చెందిన మూడు ఫ్లాట్లను ఈడీ వేలం వేసింది.
Xiaomi Alligations on ED: షావోమీకి వ్యతిరేకంగా ఇటీవల నమోదైన మనీలాండరింగ్ కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. షావోమీ సంస్థ నిబంధలను ఉల్లంఘించి చైనాలోని తన మాతృ సంస్థకు వేలాది కోట్ల రూపాయలను తరలించిందని ఈడీ ఆరోపిస్తోంది.
Ex CEO of TV9 Ravi Prakash | టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌తో పాటూ మరో ఇద్దరు టీవీ9 పేరెంట్ కంపెనీ అసోసియేటెడ్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ (ఏబీసీ) లిమిటెడ్ నుంచి 2018 సెప్టెంబర్ నెల నుంచి 2019 మే నెల వరకు ఏ అనుమతుల్లేకుండా రూ.18 కోట్ల నిధులను ఉపసంహరించినట్లు సంస్థ ప్రతినిధులు గతంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.