HCU Clash: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ సంఘాల మధ్య తీవ్ర ఘర్షణ ఏర్పడింది. బుధవారం రాత్రి విద్యార్థుల మధ్య గొడవలు ఉద్రిక్తతకు దారి తీశాయి. ఈ ఘర్షణలో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఘర్షణకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
Dragged Student: ఓ విద్యార్థినిపై మహిళా పోలీస్ కానిస్టేబుళ్లు దారుణంగా ప్రవర్తించారు. వాహనం వెళ్తున్న కానిస్టేబుళ్లు యువతి జట్టు పట్టుకుని లాగారు. ఫలితంగా ఆ యువతి కిందపడిపోయింది. ఈ ఘటనపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారత్ జాగృతి అధ్యక్షురాలు, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ సంఘటనను ఖండించారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.
TSPSC Paper Leak 2023: ABVP Leaders Protest At Minister Quarters Aganist TSPSC Paper Leak. నగరంలోని మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి ఏబీవీపీ విద్యార్థులు యత్నించారు.
ABVP workers protests against Minister KTR: నారాయణపేట: మంత్రి కేటీఆర్ చేపట్టిన జిల్లా పర్యటనలో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పట్టణ ప్రగతిలో భాగంగా పలు ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌ను ఏబీవీపీ కార్యకర్తలు (ABVP activists) అడ్డుకున్నారు.
రాష్ట్రంలోని ఎయిడెడ్ కళాశాలలను ప్రభుత్వపరం చేయాలని డిమాండ్ చేస్తూ.. హైదరాబాద్ నాంపల్లిలోని కమిషనర్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ కార్యాలయాన్ని అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ ముట్టడించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎయిడెడ్ కళాశాలల భూములను కబ్జాదారుల నుండి కాపాడాలని, జీఓ 35 ని రద్దు
హైదరాబాద్ లోని ఇంటర్మీడియెట్ బోర్డ్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ విద్యార్థి సంఘం ఏబీవీపీ ప్రతినిధులను పోలీసులు అరెస్టు చేశారు. Go నంబర్ 35ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న ఆందోళనకారులను చెదరగొట్టారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.