Taslima Mohammad: సబ్ రిజిస్ట్రార్ తస్లీమామహమ్మద్ ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ క్రమంలోనే సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తస్లీమా.. 5 ఇళ్లను,6 ఓపెన్ ప్లాట్స్ లను, 3 ఎకరాల భూమిని కల్గి ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. దీంతో ఈ కేసు తెలంగాణలో సంచలనంగా మారింది.
Taslima Mahammad: సబ్ రిజిస్ట్రర్ తస్లీమా మహమ్మద్ పరిచయం అక్కర్లేని ప్రభుత్వఉద్యోగి. ఆమె ప్రతి ఆదివారం, సెలవు దినాల్లో పొలంపనులకు వెళ్తు అందరిలో ఎంతో స్ఫూర్తిని నింపుతున్నట్లు బిల్డప్ ఇచ్చింది. కానీ ఇప్పుడు ఆవిడగారు చేసిన ఘనకార్యం బైటపడటంతో సోషల్ మీడియాలోని జనాలు, ఆమె ఫాలోవర్స్ ముక్కున వేలేసుకుంటున్నారు.
Hyderabad: తెలంగాణ గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ లో ఒక అధికారిణి లంచం తీసుకుంటు అడ్డంగా బుక్కైంది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న కె జగజ్యోతి ఒక ఫైల్ పై సంతాకాలు చేయడం కోసం ఒక వ్యక్తిని లంచం డిమాండ్ చేసింది. దీంతో అతగాడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
ACB raids on the house of Deputy Surveyor Venkateswara Rao: రాజేంద్ర నగర్ లోని డిప్యూటీ ఇన్స్ స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ పసుపులేటి వెంకటేశ్వరరావు ఇంటి పై ఏసిబి అధికారులు దాడులు చేశారు
ACB raids in Hyderabad: మల్కాజిగిరి సబ్-రిజిస్ట్రార్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఏకకాలంలో సబ్-రిజిస్ట్రార్ నివాసంతో పాటు, ఆయన కార్యాలయం, సమీప బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ దాడులు జరిపింది.
Acb Raids: అతనో హెడ్ కానిస్టేబుల్. లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు హెడ్ కానిస్టేబుల్ ను అడ్డంగా పట్టుకున్న ఏసీబీ అధికారులు.. అనంతరం అతని నివాసంలో సోదాలు చేశారు. ఇక్కడే షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.
Cash found in drainage pipes, viral video: కష్టపడి సంపాదించిన సొమ్మును భద్రంగా లక్ష్మీ దేవిలా భావించి పవిత్రంగా దాచుకుంటారు. కష్టపడకుండా వచ్చిన అవినీతి సొమ్మును సొమ్ములాగే చూస్తారు కానీ లక్ష్మీ దేవిలా చూడరని నిరూపించాడు ఓ అవినీతిపరుడు. అందుకే అప్పనంగా వచ్చిన అవినీతి ధనాన్ని డ్రైనేజీ పైపులో దాచిపెట్టాడు ఓ అవినీతిపరుడు.
ACB Raids: ఉద్యోగం గ్రేడ్ 1 పంచాయితీ కార్యదర్శి. ఆస్థులు మాత్రం కోట్లు దాటేశాయి. పట్టుబడిన ఆస్థులొక్కటే 50 కోట్లు దాటి ఉంటాయని అంచనా. ఏసీబీ దాడుల్లో పట్టుబడిన అతను ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నాడు.
కర్ణాటకలో జరిగిన ఏసీబీ దాడులు సంచలనం కల్గించాయి. మహిళా ఐఏఎస్ అధికారిణి నివాసంలో ఇవాళ అవినీతి నిరోధక శాఖ దాడులు నిర్వహించింది. భారీగా నగదు, బంగారు ఆభరణాల్ని స్వాధీనం చేసుకున్నారు.
ACB raiding on Malkajigiri ACP Narsimha Reddy residence: హైదరాబాద్: యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులు మల్కాజ్గిరి ఏసీపీ నర్సింహా రెడ్డి ఇంట్లో సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసులో ( Disproportionate assets ) ఏసీపీ నర్సింహా రెడ్డి నివాసంతో పాటు ఆయన సమీప బంధువుల నివాసాల్లోనూ ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి.
గత రెండు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపల్ కార్యాలయాల సోదాల్లో కీలక విషయాలు బయటపడ్డాయని, టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్లక్ష్యంతో పాటు అవినీతికి పాల్పడినట్లుగా తెలంగాణ అవినీతి నిరోధక శాఖ పేర్కొంది.
నగరంలో అక్రమ నిర్మాణాలపై అవినీతి నిరోదక శాఖ ఉక్కుపాదం మోపుతోంది. బిల్డింగ్ ఇన్స్పెక్టర్తో కలిసి ఇప్పటికే తనిఖీలు చేపట్టిన ఏసీబీ ఏఎస్పీ మహేశ్వర రాజు.. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.