Future Group: వేలకోట్ల అప్పుల్లో కూరుకుపోయిన ఆ కంపెనీని కొనేందుకు దేశంలోని దిగ్గజ పారిశ్రామిక వేత్తలు పోటీ పడుతున్నారు. వేలంలో కంపెనీ దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పుల్లో మునిగిన ఆ కంపెనీని కొనేందుకు ఎందుకంత ఉత్సాహం చూపిస్తున్నారు..
Forbes Richest persons List 2023: భారతీయ దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీ మరోసారి ఆసియాలో అత్యధిక సంపన్నుడిగా నిలిచారు. మరోవైపు అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ జాబితాలో కిందకు జారిపోయారు.
Adani Group: హిండెన్‌బర్గ్ ఆరోపణల ప్రభావం నుంచి తప్పించుకునేందుకు అదానీ గ్రూప్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అయినా కంపెనీ షేర్లు ఇంకా క్షీణిస్తూనే ఉన్నాయి. హిండెన్‌బర్గ్ నివేదిక వెలువడినప్పటి నుంచి అదానీ మార్కెట్ వాటా 60 శాతానికి పైగా పడిపోయింది.
Adani group: హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక కారణంగా పతనమౌతున్న అదానీ గ్రూప్ ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. రుణాలు తీర్చేందుకు నాలుగు లిస్టెడ్ కంపెనీల్లో స్వల్ప వాటాను విక్రయించింది.
Adani Group: హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక ప్రభావంతో పతనం దిశగా సాగుతున్న అదానీ కంపెనీ షేర్లలో తిరిగి పెరుగుదల నమోదవుతోంది. ఫలితంగా రెండ్రోజుల్లో 30 శాతం వృద్ధితో ఏకంగా 39 వేల కోట్ల మార్కెట్ వాటా పెరిగింది. ఆ వివరాలు మీ కోసం..
Indusind Bank: హిండెన్ బర్గ్ నివేదిక కారణంగా రోజురోజుకూ పతనమౌతున్న అదానీ గ్రూప్‌కు రుణాలిచ్చిన బ్యాంకుల్లో ఒకటి ఇండస్ఇండ్ బ్యాంక్. ఈ బ్యాంకు కొత్త ఛైర్మన్‌గా అదానీ గ్రూప్ డైరెక్టర్ నియమితులవడం ఆశ్చర్యం కల్గిస్తోంది. బ్యాంకు నిబంధనలు అడ్డొస్తాయనే కారణంతో పాత కంపెనీకు రాజీనామా చేశారు.
Adani-Hindenburg Issue: హిండెన్‌బర్గ్ నివేదిక ప్రభావం అదానీ గ్రూప్‌పై ఇంకా కొనసాగుతూనే ఉంది. అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు ఇంకా పతనమౌతూనే ఉన్నాయి. ప్రపంచ కుబేరుల జాబితాలో గౌతమ్ అదానీ ఇప్పుడు 30వ స్థానానికి పడిపోయారు. ఆ వివరాలు మీకోసం..
Lic investments in Adani: అదానీ గ్రూప్ షేర్ల పతనంతో ఎల్ఐసీ మరోసారి చర్చనీయాంశమౌతోంది. హిండెన్‌బర్గ్ నివేదిక ప్రభావంతో అదానీ సామ్రాజ్యం పతనం ప్రారంభం కావడంతో ఎల్ఐసీపై ప్రశ్నలు విన్పిస్తున్నాయి. అదానీ షేర్ల పతనం ఎల్ఐసీపై దుష్ప్రభావం చూపిస్తోంది.
Adani Group: అదానీ కంపెనీ షేర్ల పతనం ఇంకా కొనసాగుతోంది. హిండెన్‌బర్గ్ నివేదిక సృష్చించిన విలయం నుంచి ఇంకా తేరుకోలేకపోతోంది. నివేదిక వెలువడిన నెలరోజుల్లోనే 11 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఆ వివరాలు మీ కోసం..
Adani Issue: హిండెన్‌బర్గ్ అదానీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ వ్యవహారంపై దాఖలైన పిటీషన్లపై విచారణ జరగడమే కాకుండా..నిపుణుల కమిటీ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది.
Adani Group Shares: హిండెన్‌బర్గ్ ప్రభావం ఇంకా అదానీ గ్రూప్‌పై కొనసాగుతోంది. కంపెనీ షేర్లు ఇంకా పడిపోతూనే ఉన్నాయి. గ్రూప్‌లోని కంపెనీ షేర్లు ఇంకా రెడ్ మార్క్‌తోనే ట్రేడ్ అవుతున్నాయి. ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజస్ షేర్ ధర మరో 5 శాతం క్షీణించింది.
Devi Awards: ప్రముఖ అంగ్ల పత్రిక న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రతి ఏటా దేవి అవార్డులను ఇస్తుంది. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి ఈ పురస్కారాలను ప్రధానం చేస్తుంది.
Adani group: హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ రిపోర్ట్ తరువాత అదానీ గ్రూప్‌కు తీరని నష్టం కలిగింది. భారీగా అదానీ సంపద క్షీణించింది. నష్టాల్నించి కోలుకునేందుకు అదానీ గ్రూప్ ఇప్పుడు కొత్త వ్యూహం సిద్ధం చేసింది.
Adani-Hindenburg Issue: అదానీ గ్రూప్ షేర్లు మరోసారి పడిపోయాయి. ఇన్వెస్టర్లు కోట్లాది రూపాయలు నష్టపోయారు. దాంతో ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితా టాప్ 20 నుంచి వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ వివరాలు మీ కోసం..
Supreme Court: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన అదానీ గ్రూప్-హిండెన్‌బర్గ్ నివేదిక కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కేసు విచారణను చేపట్టిన సుప్రీంకోర్టు కీలక విషయాలను ప్రశ్నించింది. సుప్రీంకోర్టు విచారణలో కీలకాంశాలివి..
Adani Group Shares: షేర్ మార్కెట్ ఓపెన్ అవుతూనే..ఆదానీ ఎంటర్ప్రైజెస్ షేర్ 15 శాతం వేగంతో పెరిగింది. షేర్ మార్కెట్లో అదానీ గ్రూప్‌కు చెందిన 8 కంపెనీలు గ్రీన్ కలర్‌తో ట్రేడ్ అవుతున్నాయి. అటు రెండు కంపెనీలు మాత్రం నష్టాల్లో ఉన్నాయి.
Gautam Adani Net Worth: భారతీయ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ కష్టాలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదని అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు, ఆయన ప్రపంచ ధనవంతుల జాబితాలో ఏకంగా 22వ స్థానానికి దిగాజరినట్టు తెలుస్తోంది. ఆ వివరాలు
Adani Effect on LIC: అదానీ గ్రూప్ షేర్ల పతనంతో ఇన్వెస్టర్లతో పాటు ఎల్ఐసీ విషయంలో కూడా ఆందోళన వ్యక్తమౌతోంది. ఎల్ఐసీలో పెట్టుబడి పెట్టినవారు నష్టాలు ఎదుర్కోవచ్చనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ క్రమంలో అసలు నిజమేంటో తెలుసుకుందాం..
Adani Group: హిండెన్‌బర్గ్ నివేదికతో అదానీ గ్రూప్ పతనం ప్రారంభమైంది. ఫలితంగా అదానీ గ్రూప్ తీసుకున్న రుణాలతో బ్యాంకుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తమౌతోంది. ఈ క్రమంలో ఎస్బీఐ ఏ మేరకు రుణాలిచ్చిందనేది పరిశీలిద్దాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.