Raghurama Krishnam Raju shifted to Hyderabad: హైదరాబాద్ : వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణ రాజు అరెస్ట్ వెనుక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అనుమతి, తెలంగాణ సీఎం కేసీఆర్ సహకారం ఉన్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అభిప్రాయపడ్డారు. అలాగే రఘురామరాజు తన సొంత పార్టీపైనే బహిరంగ విమర్శలు చేయడాన్ని సైతం నారాయణ తప్పుపట్టారు.
West Bengal CM Mamata Banerjee | తృణమూల్ కాంగ్రెస్(TMC) పార్టీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ శుక్రవారం నాడు తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు బెంగాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయాయి.
Sharad pawar: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ అనారోగ్యానికి గురయ్యారు. ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ నేపధ్యంలో శరద్ పవార్ కార్యక్రమాలన్నీ రద్దయ్యాయి.
Election Manifesto: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పట్టు సాధించేందుకు బీజేపీ అస్త్రాలు బయటకు తీస్తోంది. ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. ప్రధానంగా ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది.
Amit Shah Tirupati Tour Cancelled | కేంద్ర మంత్రి అమిత్ షా అనూహ్యంగా తిరుపతి పర్యటన రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర హోంశాఖ కార్యాలయ సిబ్బంది సమాచారం అందించారు.
West Bengal Election: దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు మాత్రం ఏకంగా 8 దశల్లో జరగనున్నాయి. ఇదే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహానికి కారణమైంది. దీని వెనుక మోదీ ఉన్నారా..అమిత్ షా ఉన్నారా అని దీదీ మండిపడ్డారు.
Mamata Challenge: పశ్చిమ బెంగాల్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య ఆరోపణలు , ప్రత్యారోపణలతో పాటు సవాళ్లు, ప్రతి సవాళ్లు అధికమౌతున్నాయి. తాజాగా దీదీ విసిరిన సవాల్‌తో బెంగాల్లో ఆసక్తి రేగుతోంది.
West bengal survey: దేశవ్యాప్తంగా ఉత్కంఠ కల్గిస్తున్న పశ్చిమ బెంగాల్ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. మరోసారి అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కోసం దీదీ ప్రయత్నిస్తుంటే.. బెంగాల్ పీఠంపై కాషాయ జెండా ఎగురవేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ నేపధ్యంలో ఆ సర్వేలు ఏం చెబుతున్నాయనేది ఆసక్తిగా మారింది.
Assam Elections: అస్సోంలో అప్పుడే అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. పౌరసత్వ సవరణ చట్టం కాంగ్రెస్ పార్టీకు ప్రచారాస్త్రంగా మారింది. అధికారంలో వస్తే సీఏఏను ఎప్పటికీ అమలు కానివ్వమంటోంది కాంగ్రెస్ పార్టీ.
Union territory: కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్. అదే బాటలో దేశంలోని మరి కొన్ని నగరాలు. నిజమేనా. ఇదంతా కేవలం రాజకీయ ఆరోపణలేనా. బీజేపీ ఎందుకు ఖండించలేదు..అసదుద్దీన్ వ్యాఖ్యల వెనుక నిజమెంత
Rathyatra vs Bike Rally: దేశం మొత్తం ఇప్పుడు పశ్చిమ బెంగాల్ వైపు చూస్తోంది. మరో 2-3 నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలే దీనికి కారణం. బెంగాల్ కోటపై కాషాయజెండా ఎగురవేసేందుకు బీజేపీ, మరోసారి పట్టు నిలుపుకునేందుకు టీఎంసీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి.
ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత ఉస్తాద్ గులామ్ ముస్తఫా ఖాన్ (89) కన్నుమూశారు. ముంబై బాంద్రాలోని ఆయన నివాసంలో ఆదివారం మధ్యాహ్నం ముస్తఫా ఖాన్ తుదిశ్వాస విడిచారు.
PM Narendra Modi Most Followed Active Politician On Twitter: భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో ప్రపంచంలోనే నెంబర్ వన్ నాయకుడిగా నిలిచారు. ట్విట్టర్లో అత్యధిక ఫాలోయర్లు ఉన్న యాక్టివ్ రాజకీయ నాయకులలో నరేంద్ర మోదీ అగ్రస్థానానికి వచ్చారు.
పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ఆరు నెలల ముందే వేడి రాజుకుంది. బీజేపీ నేతలకు..ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు మధ్య ట్విట్టర్ వేదికగా వార్ మొదలైంది. సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు.
పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా పౌరసత్వ సవరణ చట్టం (CAA) పై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనావైరస్ వ్యాక్సినేషన్ ప్రారంభమైన వెంటనే సీఏఏ అమలును పరిశీలిస్తామని అమిత్ షా (Amit Shah) ప్రకటించారు.
Amit shah: కాంగ్రెస్, లెఫ్ట్, తృణమూల్ కాంగ్రెస్..మూడు పార్టీల ప్రభుత్వాల్ని చూశారు. ఒక్కసారి బీజేపీకు అవకాశమివ్వండి..స్వర్ణ బెంగాల్ సాధిస్తాం..ఇదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇస్తున్న హామీ..మరి బెంగాల్ ప్రజలేమంటున్నారు..
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ చట్టాలకు (Farm Bills) వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో (Delhi Chalo protest) రైతులు 13 రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం భారత్ బంద్ అనంతరం ఆందోళనను విరమింపజేసేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) రంగంలోకి దిగారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.