Supreme Court: ఆంధ్రప్రదేశ్ హైకోర్టును మరో ఇద్దరు న్యాయమూర్తులు రానున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఇద్దరు న్యాయాధికారులకు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించనున్నారు.
Supreme Court: అమరావతి రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మూడు రాజధానుల అంశంపై హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. కొన్ని అంశాలపై స్టే విధించిన హైకోర్టు..కీలకమైన మరో విషయంలో మాత్రం స్టేకు నిరాకరించింది.
Contempt of Court: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జరుగుతున్న పరిణామాలు ఆందోళన రేపుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా కోర్టు ధిక్కరణ కేసులు పెరిగిపోతున్నాయి. రికార్డు స్థాయిలో పెరుగుతున్న కేసులు దేనికి సంకేతమో తెలిస్తే ఆందోళన మరింత పెరుగుతుంది.
AP High Court: దేశవ్యాప్తంగా ఏడుగురు హైకోర్టు న్యాయమూర్తుల్ని బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఇందులో ఏపీకు చెందిన న్యాయమూర్తులు ఇద్దరున్నారు. అందులో ఒకరి బదిలీ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమౌతోంది.
AP High Court: ఏపీలో ఇటీవల సంచలనంగా మారిన ఇప్పటం గ్రామం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమైంది. ఏపీ హైకోర్టు ఇప్పటం పిటీషనర్లపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా జరిమానా విధించడం సంచలనంగా మారింది.
Ap High Court ఏపీ హైకోర్టులో బిగ్ బాస్ షో మీద పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. అశ్లీలత మితి మీరిందని, షోను బ్యాన్ చేయాలంటూ గత వారం బిగ్ బాస్ మీద పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే.
AP HIGH COURT: మూడు రాజధానులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానసపుత్రిక. ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనకు ఏపీ హైకోర్టులో చుక్కెదురు కావడంతో ఆయన వెనక్కి తగ్గారు. అయితే సైలెంట్ అయ్యారు కాని మూడు రాజధానుల విషయంలో తన నిర్ణయం మార్చుకోలేదని తెలుస్తోంది.
Online Tickets: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో బిగ్ షాక్ తగిలింది. సినిమా టికెట్లను ఆన్ లైన్ లో విక్రయించాలన్న జగన్ సర్కార్ నిర్ణయానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఆన్ లైన్ ద్వారా సినిమా టికెట్లు అమ్మాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయంపై ఏపీ హైకోర్టు స్టే విధించింది.
SSC Paper Leak Case: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ప్రకంపనలు రేపుతున్న పదవ తరగతి పరీక్షా పేపర్ల లీకేజీ కేసులో మాజీ మంత్రి నారాయణకు మరో ఊరట లభించింది. ఈ కేసులో నారాయణ కూతుళ్లు, అల్లుడికి ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మరో 18 మందికి కూడా బెయిల్ ఇచ్చింది హైకోర్టు.
CJI NV Ramana: శాసన వ్యవస్థ, కార్య నిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. ఇందులో ఏది గొప్పంటే అర్ధమే లేదు. కానీ మూడింటికీ సరిహద్దులున్నాయి. ఎవరి హద్దు వారిదే. ఇప్పుడు సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్వి రమణ అదే అంటున్నారు.
Contempt of Court: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంపై మరో పిటీషన్ దాఖలైంది. అమరావతి రైతులు కోర్టు ధిక్కార పిటీషన్ దాఖలు చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
AP New Districts: ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాల ఏర్పాటును సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై పిటీషనర్ అభ్యంతరాలు, కారణాలు ఇలా ఉన్నాయి.
AP Inter Practical 2022: ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షల జంబ్లింగ్ విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. జంబ్లింగ్ విధానాన్ని సస్పెండ్ చేస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రకటించింది. ఈ తీర్పుతో ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ ను విద్యార్థులు వారి వారి కళాశాలల్లోనే రాసేందుకు అవకాశం ఉంది.
జంబ్లింగ్ విధానంలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరగాలన్న ఏపీ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ను కొట్టేస్తూ.. ఏపీ హై కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది.. ఆ వివరాలు
Amaravati Capital News: ఏపీ మూడు రాజధానుల విషయంలో హైకోర్టును ఇచ్చిన తీర్పుపై తాము సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు రాష్ట్ర హోంమంత్రి సుచరిత స్పష్టం చేశారు. రాజధాని ఎంపిక విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి బాధ్యత ఉందని ఆమె మీడియాకు వెల్లడించారు.
AP Government: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో హైకోర్టు తీర్పుపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. త్వరలో మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెడతామని స్పష్టం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.