India Vs Australia 4th Test Latest Updates: ఆసీస్ యంగ్ ఓపెనర్ కొన్స్టాప్పై బుమ్రా స్వీట్ రీవేంజ్ తీర్చుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో తన బౌలింగ్‌లో రెండు సిక్సర్లు కొట్టిన ఈ బ్యాట్స్‌మెన్‌ను అద్బుతమైన బంతితో క్లీన్‌బౌల్డ్ చేశాడు. అనంతరం తనదైన స్టైల్లో సంబరాలు చేసుకుని.. పెవిలియన్‌కు దారి చూపించాడు.
Ind Vs Aus 4Th Test Highlights: ఆసీస్‌తో నాలుగో టెస్ట్ రెండో రోజు ఆట చివర్లో భారత్ తడపడింది. మరో ఐదు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా.. మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. యశస్వి జైస్వాల్ రనౌట్‌తో మ్యాచ్ స్వరూపం మారిపోయింది.
India Vs Australia 1st Test Highlights: తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో ఆసీస్ బౌలర్ల ధాటికి భారత బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. వరుసగా పెవిలియన్‌కు క్యూకట్టడంతో టీమిండియా 150 రన్స్‌కే కుప్పకూలింది. పేస్‌కు అనుకూలించిన పిచ్‌పై కంగారులు రెచ్చిపోయారు.
ICC World Test Championship 2023 Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. మరో ఐదుగురు ఆటగాళ్లకు జట్టులో స్థానంలో కల్పించింది. రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్, ఇషాన్ కిషన్, నవదీప్ సైనీ, ముఖేష్ కుమార్‌లను స్టాండ్ బై ప్లేయర్లుగా ఎంపిక చేసింది.
Australia Women beat India Women in CWG 2022 1st Cricket Match. కామన్వెల్త్ గేమ్స్‌లో భాగంగా శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో హర్మన్‌ప్రీత్ సేన ఓటమిపాలైంది.
ఆసిస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో ఆసిస్ గెలవగా రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరిగిన నేటి మ్యాచ్‌లో భారత్ గెలవడంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమమైంది.
రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ భారత జట్టుకు కీలకం కానుంది. ఎందుకంటే వాంఖడే స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా విజయం సాధించి 1-0 తేడాతో ముందంజలో ఉంది. ఈ రెండో వన్డేలోనైనా ఆస్ట్రేలియాను భారత్ ఓడించకపోతే.. అప్పుడు సిరీస్ ఆసిస్ వశమైనట్టే.
India Vs Asurtalia 3rd ODI: ఆసీస్ గడ్డపై కోహ్లీ సేన తిరుగులేని ఆధిపత్యం సాధించింది. అటు టెస్టు సిరీస్ - ఇటు వన్డే సిరీస్ గెల్చుకొని సరికొత్త రికార్డు సృష్టించింది.
కంగారులను టీమిండియా తెగ కంగారు పుట్టిస్తోంది. ఇండోర్ లో జరిగిన మూడో వన్డేలో కోహ్లీసేన బంపర్ విక్టరీ సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి293 పరుగులు చేసింది. ఆరంభం నుంచి ఆసీస్ దూకుడు ప్రదర్శించినప్పటికీ చివర్లో భారత్ బౌలర్లు కంట్రోల్ చేయడంతో 300 లోపు స్కోరుకే పరిమితమైంది. ఆసీస్ బ్యాట్స్‌మెన్ ఫించ్ సెంచరీ(124)కి తోడు కెప్టెన్ స్మీత్ (62) , వార్నర్ (42) రాణించడంతో ఆసీస్ ఈ మాత్రం స్కోరు చేయగల్గింది. కాగా 294 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోహ్లీసేన ఆది నుంచి చివరి వరకు ఎక్కడా తడబడలేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.