Baby Duo: 'బేబీ' చిత్రంతో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ద్వయం సంచలన విజయాన్ని సాధించారు. అలాగే '90s' వెబ్ సిరీస్‌తో దర్శకుడు ఆదిత్య హాసన్ కూడా పెద్ద విజయం సాధించారు. ఇప్పుడు ఈ ముగ్గురు సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ లో ఒక సినిమా కోసం చేతులు కలిపనున్నారు. ఈ చిత్రం కామెడీ, రొమాన్స్, ఎమోషన్, డ్రామా కలయికతో ప్రేక్షకుల ముందుకి రాబోతుందంట.
Vijay Devarakonda Brother: దొరసాని మూవీతో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు ఆనంద దేవరకొండ. కెరీర్ లో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న ఈ కుర్ర హీరో బేబీ మూవీలో లవ్ ఫెయిల్యూర్ పాత్రలో అద్భుతంగా నటించాడు. అయితే ఆ నటన వెనక నిజంగా ఓ లవ్ ఫెయిల్యూర్ దాగి ఉందట.
Baby Movie Remake: గత సంవత్సరం చిన్న సినిమాగా వచ్చి తెలుగులో పెద్ద విజయం సాధించిన చిత్రం బేబీ. అత్యంత తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో అన్ని ఇండస్ట్రీలో చూపు ఈ చిత్రంపై పడింది.
Tollywood Updates: ప్రముఖ నిర్మాత ఎస్.కే.ఎన్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి సూర్యప్రకాశరావు తుదిశ్వాస విడిచారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు ఎస్.కే.ఎన్ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు.
Baby Movie: కంటెంట్‌ను నమ్ముకుని సినిమా తీస్తే ఎంత పెద్ద హిట్ అవుతుందో బేబీ నిరూపించింది. తాజాగా ఈ మూవీని తమిళ్ లో రిలీజ్ చేయబోతున్నట్లు నెట్టింట వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి.
Baby Success: ఈ మధ్య మూవీ సక్సెస్ అయితే చాలు నిర్మాతలు కారు లేదా చెక్ ను గిప్ట్ గా ఇస్తున్నారు. రీసెంట్ గా జైలర్ సినిమా సూపర్ హిట్ కావడంతో..రజినీ, అనిరుధ్, నెల్సన్ కు నిర్మాత కళానిధి కాస్ట్ లీ కార్లును గిప్ట్ గా ఇచ్చారు. తాజాగా బేబీ నిర్మాత SKN.. దర్శకుడు సాయి రాజేష్ కు కాస్ట్ లీ కార్లును బహుమతిగా ఇచ్చాడు.
ఇటీవల కాలంలో చిన్న సినిమాలకి ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభిస్తుంది. మంచి కథనం ఉన్న సినిమాని ఎప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. 'అహం' అనే దానిపై తెరకెక్కిన సినిమా "అష్టదిగ్బంధనం". సినిమా ట్రైలర్ ఆకట్టుకోగా.. ఈ నెల 22 న విడుదల కానుంది.
Baby Movie: 'బేబీ' సినిమాలో ఆనంద్, వైష్ణవిల నటనకు ఫిదా అవ్వని ప్రేక్షకుడంటూ ఎవరూ ఉండరు. మెగాస్టార్ చిరంజీవి వైష్ణవిని అయితే సహజనటి జయసుధతో పోల్చారంటే.. ఆమె తన క్యారెక్టర్ లో ఎంతలా జీవించిందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా కొన్ని సన్నివేశాలతోపాటు సాంగ్ ను యాడ్ చేసి మూవీని రిలీజ్ చేయనున్నారట.
Vaishnavi Chaitanya: 'బేబీ' సినిమా హిట్ తో వైష్ణవి చైతన్య క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పుడు ఈ బ్యూటీకి వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ రామ్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది.
Baby Movie Collections: తొలి రోజు ఓపెనింగ్స్ పెద్దగా లేవు. తీరా చూస్తే వారం తిరిగే సరికి రూ.50 కోట్ల క్లబ్ లో చేరిపోయింది బేబీ మూవీ. కంటెంట్ ఉంటే కటౌట్ తో పనిలేదని నిరూపించింది ఈ సినిమా. అందుకే ఈ సినిమాకు యూత్ బ్రహ్మరథం పడుతున్నారు.
Baby Collections: భారీ వర్షాలను సైతం లెక్కచేయకుండా బేబీ సినిమాకు వెళ్తున్నారు అడియెన్స్. అంతలా కనెక్ట్ అయింది ఈ సినిమా ప్రేక్షకులకు. తొలి రోజు నుంచి సూపర్ డూపర్ కలెక్షన్లు రాబడుతోంది. మెుత్తం వారం రోజుల్లో ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.
Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రాబోతున్న సినిమా 'పుష్ప 2; ది రూల్'. తాజాగా ఈ మూవీ నుంచి ఓ డైలాగ్ ను లీక్ చేశారు అల్లు అర్జున్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారుతోంది.
Baby Collections: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన సినిమా 'బేబీ'. విరాజ్ అశ్విన్ కీలకపాత్రలో నటించాడు. జూలై 14న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఐదో రోజ కూడా తన జోరును కొనసాగించింది.
Baby Collections: యువనటుడు ఆనంద్ దేవరకొండ, యూట్యూబ్ ఫేమ్ వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం 'బేబీ'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తొలి రోజు అద్భుతమైన ఓపెనింగ్స్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఎంత వసూలు చేసిందంటే..
Baby Movie: శుక్రవారం థియేటర్లలోకి వచ్చి మంచి టాక్ తెచ్చుకుంది 'బేబీ'. ఈ మూవీ ఓటీటీ రైట్స్ ను ప్రముఖ తెలుగు ఓటీటీ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఏ ఓటీటీలోకి రాబోతుంది, ఎప్పుడు స్ట్రీమింగ్ కాబోతుందో తెలుసుకుందాం.
Rashmika Mandanna:‘గురువారం రాత్రి హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమ్యాక్స్ లో 'బేబీ' సినిమా ప్రీమియర్ షో వేశారు. దీనికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ క్రమంలో బేబీ చిత్రాన్ని వీక్షించిన స్టార్ హీరోయిన్ రష్మిక భావోద్వేగానికి గురయ్యారు.
యంగ్ హీరో విరాజ్ అశ్విన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆనంద్ దేవరకొండ - విరాజ్ అశ్విన్ నటించిన బేబీ సినిమా ఈ నెల 14వ తేదీన విడుదల కానుంది. ఆ వివరాలు మీ కోసం..
Baby Trailer Review: సాయి రాజేష్ డైరెక్ట్ చేసిన బేబీ మూవీ ట్రైలర్ రిలీజైంది. ఇవాళ AAA సినిమాస్‌లో జరిగిన ఈవెంట్లో బేబీ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించిన బేబీ మూవీ జూలై 14న వరల్డ్ వైడ్ గా ఆడియెన్స్ ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
Director Maruti Costly Car Gift డైరెక్టర్ మారుతి, దర్శక నిర్మాత సాయి రాజేష్ మధ్య మంచి స్నేహ సంబంధాలున్నాయి. అయితే సాయి రాజేష్ ప్రస్తుతం తీస్తోన్న బేబీ సినిమాకు మారుతి, ఎస్కేఎన్లు నిర్మాతలుగా న్నారు. సినిమా మీదున్న నమ్మకంతో సాయి రాజేష్‌కు కారు గిఫ్ట్ ఇచ్చేశారు నిర్మాతలు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.