Ginger Tea For Bad Cholesterol: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.. ఇది ప్రాణాంతకంగా మారే అవకాశాలున్నాయి. అయితే శరీరంతో వీటి లక్షణాలు ప్రారంభ దశలో కనిపించవు.. కానీ సమస్య పెరగడం ప్రారంభించినప్పుడు శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి.
High Cholesterol Symptoms: ప్రస్తుత జీవనశైలి రోజురోజుకూ మరింత దిగజారుతోంది. రోజు ఒత్తిడి కారణంగా.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినలేక పోతున్నారు. ఇది కొలెస్ట్రాల్‌తో సహా గుండె జబ్బులకు, స్ట్రోక్‌లకు దారితీస్తుంది.
Cholesterol Tips: కొలెస్ట్రాల్ చాలా ప్రమాదకరం. ఇందులో ఎల్డిఎల్ గుండె జబ్బులకు దారి తీసి..ప్రాణాంతకమవుతుంది. అయితే కొన్ని రకాల ఆహార పదార్ధాల్ని మీ రెగ్యులర్ డైట్లో చేర్చుకుంటే..బ్యాడ్ కొలెస్ట్రాల్ దూరం చేసుకోవచ్చంటున్నారు వైద్యులు. అవేంటో చూద్దాం.
High Cholesterol Food: ప్రస్తుతం మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారు. దీని కారణంగా గుండెపోటు, అధిక రక్తపోటు(BP), మధుమేహం బారిన పడుతున్నారు.
Diet tips: శరీరంలోని అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవాలంటే.. పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. అలాంటి ఓ కూరగాయ గురించి ఇప్పుడు చెప్పుకుందాం.
High Cholesterol Foods: బరువు, నడుము వద్ద కొవ్వు పెరగడం అధిక కొలెస్ట్రాల్‌గా గుర్తించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా మనిషి లావుగా కనిపించడం కూడా కొవ్వు పెరుగుదల కారణమని చెప్పవచ్చు. ముఖ్యంగా చెడు కొవ్వు పెరుగుదల వల్ల మానవ శరీరానికి అనేక నష్టాలుంటాయని వైద్యులు పేర్కొన్నారు.
Cholesterol Control Tips: ప్రస్తుతం చాలా మంది కొవ్వు కారణంగా వివిధ రకాల సమస్యలను ఎదురుర్కొంటున్నారు. అందులో ముఖ్యంగా గుండెపోటు వంటి సమస్యలు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. ఆరోగ్యంగా ఉండేందుకు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం.
Cholesterol Control Tips: చెడు కొలెస్ట్రాల్.. చాలా మందిని వేదించే సమస్యల్లో ఇదీ ఒకటి. గుండె సంబంధి సమస్యలకు ఇది మూల కారణం కూడా. మరి కొలెస్ట్రాల్‌ను ఎలా అదుపులో ఉంచుకోవాలో ఇప్పుడు చూద్దాం.
Bad Cholesterol: కొలెస్ట్రాల్. మనిషి శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటుంది. ఒకటి చెడుదైతే రెండవది మంచిది. చెడు కొలెస్ట్రాల్ అనేది గుండె జబ్బులకు దారి తీస్తోంది. ఈ క్రమంలో కొలెస్ట్రాల్‌ను కరిగించే ఆహార పదార్ధాల జాబితాను పరిశోధకులు విడుదల చేశారు.
Cholesterol in Body: కొలెస్ట్రాల్. మనిషి శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ లు ఉంటాయి. ఒకటి చెడుదైతే రెండవది మంచిది. చెడు కొలెస్ట్రాల్ అనేది గుండె జబ్బులకు దారి తీస్తోంది. కొన్ని రకాల ఆహారపదార్ధాలతో శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ దూరం చేసుకోవచ్చు. అవేంటో పరిశీలిద్దాం.
Bad Cholesterol: కొలెస్ట్రాల్. మనిషి శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటుంది. ఒకటి చెడుదైతే రెండవది మంచిది. చెడు కొలెస్ట్రాల్ అనేది గుండె జబ్బులకు దారి తీస్తోంది. ఈ క్రమంలో కొలెస్ట్రాల్‌ను కరిగించే ఆహార పదార్ధాల జాబితాను పరిశోధకులు విడుదల చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.