Balineni Srinivas Reddy: ఏపీలో ప్రస్తుతం మాజీ సీఎం వైఎస్ జగన్, ఆయన సోదరి వైఎస్ షర్మిల ఆస్తుల వివాదం ఏపీ రాజకీయాల్లో పెనుదుమారంగా మారిందని చెప్పుకొవచ్చు.
JanaSena Party Joinings: అధికారంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ బలోపేతమవుతోంది. ఇతర పార్టీల నాయకులు వరుస కడుతుండడంతో జనసేన బలీయమైన శక్తిగా అవతరించనుంది. బాలినేని, సామినేని తదితరుల రాకతో గ్లాస్ పార్టీ నిండుకుంటోంది.
YSRCP Leaders Que To JanaSena Party: అధికారంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనే భావనకు వచ్చింది. ఈ క్రమంలోనే ఇతర పార్టీల నాయకుల చేరికకు తలుపులు బార్లా తెరిచింది.
Balineni Srinivas Reddy : బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైఎస్సార్సీపీకి షాక్ ఇచ్చాడు. రీజనల్ కో ఆర్డినేటర్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. చిత్తూరు నెల్లూరు తిరుపతి జిల్లాలకు కో ఆర్డినేటర్‌గా ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్ ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు కల్గిస్తోంది. చేనేత వస్త్రాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ లో వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని ట్యాగ్ చేయడం సంచలనంగా మారింది.
Balineni Srinivas Reddy: ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి కొంత కాలంగా హాట్ కామెంట్స్ చేస్తున్నారు. సొంత పార్టీపైనే తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ కాక రాజేస్తున్నారు బాలినేని.తాజాగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్ ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి నానాటికీ విజృంభిస్తూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి రాజకీయనేతలు, ప్రజాప్రతినిధులు వారి కుటుంబసభ్యులు కూడా కరోనా బారిన పడుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.