Governer Tamilsai: తెలంగాణ గవర్నర్ తమిళి సై, కేసీఆర్ సర్కార్ మధ్య కొన్ని రోజులుగా వార్ సాగుతోంది. కేసీఆర్ ప్రభుత్వం తనను అవమానిస్తోందని ఆరోపిస్తున్న గవర్నర్ తనదైన శైలిలో దూకుడుగా వెళుతున్నారు. వరుస కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారు. జిల్లాలు చుట్టేస్తున్నారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళుతున్నారు.
Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీ ఫుడ్ పాయిజన్ ఘటన మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ ఘటనపై ప్రభుత్వంపై సీరియస్ గా స్పందించింది. సమగ్ర విచారణకు ఆదేశించారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. క్యాంపస్ మెస్ కాంట్రాక్టు సంస్థపై కేసులు నమోదు చేశారు.
Basara IIIT students food poisoning issue: బాసర ట్రిపుల్ ఐటీలో ఆహారం వికటించిన కారణంగా వందలాది మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
Minister Sabitha Indra Reddy Meets Basara IIIT Students: బాసర ఐఐఐటి విద్యార్థుల సమస్యలను సావధానంగా విన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. సమస్యలన్నింటిని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషిచేస్తానని హామీ ఇచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.