Who Should Avoid Guava: జామ పండు చాలా పోషకాలు కలిగిన ఒక మంచి పండు. అయితే కొన్ని ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారు జామ పండు తినకూడదు లేదా జాగ్రత్తగా తినాలి. ఎలాంటి వారు ఈ పండు తీసుకోకూడదు..
Guava in Cough And Cold: చలి కాలంలో చాలా మంది తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు తప్పకుండా ఉడికించిన జామ తీసుకోవాల్సి ఉంటుంది.
Pink Guava Benefits For Winter Season: వైట్ కలర్లో ఉండే జామ పండుకు బదులుగా పింక్ జామను తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో శరీర బరువును నియంత్రించే గుణాలు కూడా అధిక మోతాదులో లభిస్తాయి.
Guava Amazing Health Benefits: తరచుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు రెండు జామకాయలను తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా డయాబెటిస్తో బాధపడుతున్న వారు ప్రతి రోజు తినడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి.
Guava Health Benefits: జామ పండు పోషకాల గని. దీనిని పేదవాడి ఆపిల్ అని అంటారు. ఈ పండును తినడం వల్ల మీ శరీరానికి ఎన్నో మినరల్స్ అందుతాయి. చాలా వ్యాధులు దూరమవుతాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.