DK Shiva Kumar: బెంగళూరు వాసులు గత రెండు నెలలుగా తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. బెంగళూరు నగరానికి ప్రధానంగా కావేరి నది, భూగర్భ జలాలు అనే రెండు వనరుల నుంచి నీటి సరఫరాను పొందుతుంది. ఈ క్రమంలో భూగర్భజనాలు క్రమంగా అడుగంటడతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు.
Deputy CM DK Shivakumar: కర్ణాటకలో కరువు శివతాండవం చేస్తుంది. నీళ్లు లేక కర్ణాటక వాసులు అలమటిస్తున్నారు. దీంతో అక్కడ జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
water crisis in Bengaluru: వేసవి రాకముందే బెంగళూరు వాసులు తీవ్ర తాగునీటి సమస్యను ఎదుర్కోంటారు. మంచి నీరు దొరక్క ప్రజలు బిందెలు, బకెట్లుతో రోడ్లపైకి వస్తున్నారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో నీరు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా విధిస్తున్నారు.
Bengaluru Water Crisis: భారతదేశ ఐటీ రాజధానిగా పేరుగాంచిన బెంగళూరులో తీవ్ర నీటి ఎద్దడి ఎదురైంది. అక్కడి ప్రజలు బిందెలు, క్యాన్లు, టిన్లు పట్టుకుని రోడ్లపై క్యూలో నిల్చొని నీటి కోసం ఎదురుచూస్తున్న పరిస్థితులు అక్కడి దారుణ పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.