Ola E-scooter Fire: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పుణేలో ఓలాకు చెందిన ఈ-స్కూటర్ మంటల్లో కాలిపోయింద. ఈ ఘటనకు సంబంధించి వీడియో వైరల్ కావడంతో.. కంపెనీ అధికారికంగా స్పందించింది.
OLA Electric Car: ప్రముఖ ట్యాక్సీ సర్వీస్ కంపెనీ ఓలా నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ విషయంలో అప్డేట్ వెలువడింది. అటు ఎలక్ట్రిక్ కారును కూడా మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు కంపెనీ యోచిస్తోంది. ఎప్పుడనే వివరాల్ని ఆ సంస్థ వెల్లడించింది.
Ola Electric: ఓలా ఎలక్ట్రిక్ వ్యాపార విస్తరణ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే విద్యుత్ స్కూటర్లను విడుదల చేసిన ఈ సంస్థ త్వరలోనే ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్ల తయారీ విభాగంలోకి ప్రవేశించనుంది.
Ola scooters: ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాల్లో ఓలా సంస్థ రికార్డు సృష్టించింది. రెండు రోజుల్లో ఏకంగా రూ.1,100 కోట్లు విలువ చేసే స్కూటర్లు అమ్మి..ఇ-కామర్స్ చరిత్రలో సంచలనం నమోదు చేసింది.
Ola Electric Scooter: ఎదురుచూపులకు తెరపడింది. తొలి విద్యుత్ స్కూటర్‌ను విడుదల చేసింది ఓలా ఎలక్ట్రిక్. రెండు వేరియంట్లలో, పది రంగుల్లో ఈ స్కూటర్ ను అందుబాటులోకి తీసుకురానుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.