Bhogi 2025 Celebrations Photos: భోగి సంబరాలు మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. సినీ ప్రముఖులు కూడా భోగి మంటలు వేస్తూ ఎంజాయ్ చేశారు. ఇక మంచు ఫ్యామిలీ కూడా భోగి సంబరాలు జరుపుకున్నారు. ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.