Mercury Retrograde 2023: సూర్యుడికి దగ్గరగా అతి దగ్గరగా ఉండే గ్రహాం బుధుడు. అందుకే ఈ గ్రహాన్ని ఫ్లానెట్స్ ప్రిన్స్ అని పిలుస్తారు. డిసెంబరులో బుధుడు రాశిలో పెను మార్పు రాబోతుంది. దీంతో మూడు రాశులవారు నష్టపోనున్నారు.
Budh Vakri 2023: ఆస్ట్రాలజీలో బుధుడిని గ్రహాల యువరాజుగా పిలుస్తారు. ఇతడి గమనంలో మార్పు ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. తిరోగమన బుధుడు మూడు రాశులవారికి లాభాలను ఇవ్వనుంది.
Mercury Retrograde 2023: హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. గ్రహాల గోచారం, తిరోగమనం, రాశి పరివర్తనం ప్రభావం అన్ని రాశులపై గణనీయంగా ఉంటుందని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ఏ గ్రహం ప్రభావం ఎలా ఉంటుందో వివరిస్తుంటుంది.
Jupiter Retro In Aries: జ్యోతిష్య శాస్త్రంలో అతి ముఖ్యమైన గ్రహం బుధుడు సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Mercury Retrograde 2023: హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రానికి విశేష ప్రాదాన్యత ఉంది. జ్యోతిష్యం ప్రకారం గ్రహాల గోచారం, తిరోగమనం, రాశి పరివర్తనాల ప్రభావం వివిధ రాశులపై అనుకూలంగా లేదా ప్రతికూలంగా ఉంటుందని చెబుతారు. బుధుడి తిరోగమన ప్రభావం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Budh Rashi Parivartan 2023: బుధుడి తిరోగమనం కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని నష్టాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వీరు ఖర్చులకు దూరంగా ఉండడం చాలా మంచిది..లేకపోతే ఆర్థికంగా నష్టపోతారు.
Budh Vakri 2023: సింహరాశిలో బుధుడు తిరోగమన దశలో సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
Shukra Vakri 2023: ఇటీవల శుక్రుడు చేసిన తిరోగమన కారణంగా కొన్ని రాశుల వారిపై చెడు ప్రభావం పడుతుంది దీని కారణంగా కొన్ని రాశుల వారు తీవ్ర ఆర్థిక సమస్యల బారిన పడితే మరికొన్ని రాశుల వారు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. అయితే ఏయే రాశిల వారు ఎలాంటి దుష్ప్రభావాలు ఎదుర్కొంటారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Budh Margi 2023: బుధుడి రాశి సంచారం వల్ల చాలా రాశులవారికి దుష్ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో కొన్ని రాశులవారు ఆర్థికంగా కూడా తీవ్ర ఇబ్బందులు పడతారని నిపుణులు చెబుతున్నారు.
Budh Vakri 2023: మరికొన్ని రోజుల్లో బుధుడు తిరోగమనం బుధుడు చేయబోతున్నాడు. బుధుడు యెుక్క ఈ మార్పు కారణంగా 5 రాశలవారు లాభపడనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Vakri Budh 21st April 2023: గ్రహాల యువరాజైన బుధుడు ఈ నెల 21 మేషరాశిలో తిరోగమనం చేయనున్నాడు. బుధుడు యెుక్క ఈ వక్రీ కారణంగా నాలుగు రాశులవారు లాభపడనున్నారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Mercury Retrograde 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం ఒక్కొక్క గ్రహానికి ఒక్కో ప్రత్యేకత, ప్రాదాన్యత ఉన్నాయి. అదే విధంగా బుధుడిని తర్కానికి ప్రతిరూపంగా భావిస్తారు. బుధుడి రాశి పరివర్తనం వివిధ రాశులపై వేర్వేరుగా ఉంటుంది. బుధుడు ఇప్పుడు మేష రాశిలో ప్రవేశించనున్నాడు. ఆ వివరాలు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.