7 Pre Cancer Signs: ఆదునిక వైద్య శాస్త్రం ఎంతగా అభివృద్ధి చెందినా కేన్సర్ మహమ్మారి చికిత్స మాత్రం అందుబాటులో లేదనే చెప్పాలి. అందుకే కేన్సర్ పేరు వినగానే భయపడిపోతుంటారు. ప్రారంభదశలో గుర్తించగలిగితే కేన్సర్ చికిత్స సాధ్యమే. ఆలస్యమైతే మాత్రం మూల్యం చెల్లించుకోవల్సిందే.
Cancer Signs: ఆధునిక వైద్య శాస్త్రం ఎంతగా అభివృద్ధి చెందినా ఇంకా కేన్సర్ వంటి ప్రమాదకర మహమ్మారులకు సరైన చికిత్స అందుబాటులో లేదు. అందుకే కేన్సర్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి.
Cancer Signs in Nails: శరీరంలో జరిగే వివిధ రకాల మార్పులు లేదా తలెత్తే అనారోగ్య సమస్యలు వివిధ రూపాల్లో బయటపడుతుంటాయి. ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే ప్రాణాంతకం కావచ్చు. పూర్తి వివరాలు మీ కోసం..
Skin Colour Change: మీ చర్మం ఉన్నట్టుంది రంగు మారుతుంటే తస్మాత్ జాగ్రత్త. చాలా వ్యాధులకు ఇదే సంకేతమవుతుంటుంది. చర్మం రంగు మారుతుంటే..ఏయే వ్యాధుల ముప్పు ఉన్నట్టో ఇప్పుడు తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.